బ్రకోలీ తినడం ఎముకల బలానికి ఎలా సహాయపడుతుంది..?
సాక్షి లైఫ్ : బ్రకోలీ అనేది ఆరోగ్యానికి అద్భుతమైన మేలు చేస్తుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇది ఆరోగ్యకరమైన వాటిలో సూపర్ ఫుడ్ గా చెప్పాలి.. బ్రకోలీతినడం క్యాన్సర్ నివారణకు ఎలా సహాయపడుతుంది? బ్రకోలీలో ప్రధానంగా ఏయే పోషక పదార్థాలు లభిస్తాయి?
ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?
ఇది కూడా చదవండి..ప్రోస్టేట్ క్యాన్సర్ ఎలాంటివారికి వస్తుంది..?
ఇది కూడా చదవండి..వృద్ధులలో తుంటి నొప్పికి కారణాలు ఏమిటి..?
బ్రకోలీలో ఉండే సల్ఫోరఫేన్ ఏ విధంగా పని చేస్తుంది? విటమిన్ "సి" అధికంగా ఉండటం వల్ల బ్రకోలీ శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది? బ్రకోలీ తినడం గుండె ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుంది? బ్రకోలీ వల్ల జీర్ణవ్యవస్థ ఎలా మెరుగవుతుంది? చర్మ ఆరోగ్యానికి బ్రకోలీ ఎలా ఉపయోగపడుతుంది?
మధుమేహం ఉన్నవారు బ్రకోలీ తినడం వల్ల ఎలాంటి లాభాలు పొందగలరు? రోజువారీ డైట్‌లో బ్రకోలీని ఏ రూపంలో తీసుకోవడం మంచిది? అనే అంశాలను గురించి ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..30కి పైగా వ్యాధికారక క్రిముల జాబితాను విడుదల చేసిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్..
ఇది కూడా చదవండి..పొద్దున్నే నిద్ర లేవగానే అలసటగా అనిపిస్తుందా..? కారణాలు ఇవే కావచ్చు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
