ఊబకాయం రోగనిరోధక వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుంది..?
సాక్షి లైఫ్ : ఊబకాయం ఉన్న వ్యక్తులు మెటబాలిక్ సిండ్రోమ్‌తో బాధపడే అవకాశం ఎక్కువగా ఉందా, వారి ఆరోగ్యంపై దాని ప్రభావం ఎలా ఉంటుంది..? ఊబకాయం మానసిక ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతుంది. నిరాశ లేదా ఆందోళన వంటి పరిస్థితులకు ఎలా దారితీస్తుంది? ఊబకాయం నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) మధ్య సంబంధం ఏమిటి?
ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..?
ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు..
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
ఊబకాయం సమస్య ఉన్న వ్యక్తులు దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లు లేదా వ్యాధులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది? చైల్డ్ ఒబెసిటీలో ముందస్తు జోక్యం చేసుకోవడం వల్ల తరువాతి జీవితంలో దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా నిరోధించవచ్చా? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..లైపోసక్షన్, బేరియాట్రిక్ సర్జరీలు ఎలాంటివారికి చేస్తారు..?
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
ఇది కూడా చదవండి..అమెరికాలో కొత్త వ్యాధి.. నేరుగా మెదడుపై ప్రభావం..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
