Breakfast effect : బ్రేక్‌ఫాస్ట్‌ మానేసినప్పుడు హార్మోన్లపై ఎలాంటి ప్రభావం పడుతుంది..?

షేర్ చేయండి:
Breakfast effect : బ్రేక్‌ఫాస్ట్‌ మానేసినప్పుడు హార్మోన్లపై ఎలాంటి ప్రభావం పడుతుంది..?

సాక్షి లైఫ్ : బ్రేక్‌ఫాస్ట్‌ స్కిప్ చేయడం హై బ్లడ్ ప్రెషర్‌కు కారణమ వుతుందా..? బ్రేక్‌ఫాస్ట్‌ స్కిప్ చేయడం కారణంగా తలనొప్పులు లేదా మైగ్రేన్‌ వంటి సమస్యలు వస్తాయా..? బ్రేక్‌ఫాస్ట్‌ మానేస్తే రోజంతా ఎక్కువగా తినాల్సి వస్తుందా..? బ్రేక్‌ఫాస్ట్‌ మానేయడం వల్ల మూడ్‌, స్ట్రెస్‌పై ప్రభావం ఉంటుందా..? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడం అంటే బ్రేక్‌ఫాస్ట్ మానేయడమేనా..? ఎవరెవరు ఎప్పటికీ బ్రేక్‌ఫాస్ట్‌ మానకూడదు..?

 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి..పిల్లలలో టైప్-2 డయాబెటీస్‌ కు కారణాలు..?

ఇది కూడా చదవండి.. సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు.. 

 

బ్రేక్‌ఫాస్ట్‌ స్కిప్ చేయడం గట్ హెల్త్‌, డైజెషన్‌పై ఎలా ప్రభావితం చేస్తుంది? బ్రేక్‌ఫాస్ట్‌ మానేయడం గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందా? బ్రేక్‌ఫాస్ట్‌ మానేసినప్పుడు వర్క్‌ప్లేస్‌ ప్రొడక్టివిటీ తగ్గుతుందా? బ్రేక్‌ఫాస్ట్‌ తినడానికి ఉత్తమ సమయం ఏది? బ్రేక్‌ఫాస్ట్‌ స్కిప్ చేయడం వల్ల నిజంగానే వెయిట్ లాస్ అవుతుందా?

బ్రేక్‌ఫాస్ట్‌ మానేయడం కొలెస్ట్రాల్‌ లెవల్స్‌కు హానికరమా..? బ్రేక్‌ఫాస్ట్‌ మానేసినప్పుడు శరీరానికి ఏ అవసరమైన పోషకాలు దొరక్కపోతాయి? పిల్లలు,గర్భిణీలు తప్పనిసరిగా బ్రేక్‌ఫాస్ట్ తినాలా? అనే అంశాలను గురించి ప్రముఖ హెపటాలజిస్ట్ డా. జతిన్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియోను చూసి తెలుసుకోండి..  

ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

ఇది కూడా చదవండి..కొత్తగా దంతాలు వచ్చిన పిల్లలకూ బ్రష్ చేయాలా..? 

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.