శరీరంలో కాపర్ ఎంత ఉంటే నార్మల్..? 

షేర్ చేయండి:
శరీరంలో కాపర్ ఎంత ఉంటే నార్మల్..? 

సాక్షి లైఫ్ : శరీరంలోని అన్ని విధులు సరిగ్గా జరగడానికి తగినంత కాపర్ చాలా అవసరం. 9 నుంచి 13 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ప్రతిరోజూ 700 మైక్రోగ్రాముల కాపర్ అవసరం, 14 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల యువకులకు 890 మైక్రోగ్రాములు,పెద్దలకు 900 మైక్రోగ్రాములు అవసరం. అయితే, గర్భిణీ స్త్రీలకు రోజుకు 1,000 మైక్రోగ్రాముల కాపర్ అవసరం, అయితే పాలిచ్చే మహిళలకు 1,300 మైక్రోగ్రాముల కాపర్ అవసరం.

ఇది కూడా చదవండి..మెటబాలిజం పెరగాలంటే.. ఈ ఆహారాలు, పానీయాలు తీసుకోండి! 

ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే పైనాపిల్ జ్యూస్.. 

ఇది కూడా చదవండి..ఆటిజంకు జీర్ణ వ్యవస్థకు, మెదడుకు సంబంధం : న్యూ స్టడీ

కాపర్ శరీరానికి అవసరమైనంత పొందడానికి ఈ ఆహారాలను ఆహారంలో చేర్చుకోవాలి..  

 కాపర్ అధికంగా లభించే ఆహారాలు..  

సీ ఫుడ్స్ :  చేపలు, రొయ్యలు.

మేక మాంసం.

నట్స్ , సీడ్స్: కాజు, బాదం, సన్ ఫ్లవర్ సీడ్స్, పంప్ కిన్ సీడ్స్.

  గోధుమలు, జొన్నలు, తృణధాన్యాలు

పప్పులు: శనగలు, మినుములు 

 డార్క్ చాకొలెట్.

 కాపర్ ఎక్కువైతే.. శరీరానికి హానికరం కావచ్చు..  

లివర్ సమస్యలు :  కాపర్ ఎక్కువ అవ్వడం వల్ల లివర్ దెబ్బతినే ప్రమాదం ఉంది. 

జీర్ణ సమస్యలు:  వాంతులు, డయారియా వంటి సమస్యలు ఏర్పడవచ్చు.


ఇది ఒక జన్యు సంబంధిత వ్యాధి, ఇందులో కాపర్ శరీరంలో నిల్వ అవుతుంది, తద్వారా లివర్ ,నరాల సమస్యలు ఏర్పడవచ్చు.

 

ఇది కూడా చదవండి..మీ ఆహారంలో బ్రౌన్ రైస్‌ని చేర్చుకునే మార్గాలు.. 

ఇది కూడా చదవండి..ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి ఎన్నిగుడ్లు తినాలి..?  

ఇది కూడా చదవండి..చలికాలంలో రోగనిరోధక శక్తినిపెంచే మెగ్నీషియం..

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.