కిడ్నీలో రాళ్లను ఎలా నివారించాలి..?

షేర్ చేయండి:
కిడ్నీలో రాళ్లను ఎలా నివారించాలి..?

సాక్షి లైఫ్ : కిడ్నీ రాళ్లను నివారించేందుకు కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించాలి. తద్వారా రారాళ్లు ఏర్పడకుండా జాగ్రత్త పడొచ్చు.. ఆలుగడ్డ ,జామ్ వంటి పదార్థాలు తీసుకోకుండా ఉండాలి. శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపరిచేందుకు, ఆరోగ్యాన్నిపెంచేందుకు, కిడ్నీరాళ్లను నివారించేందుకు వ్యాయామం చేయడం అనేది చాలా ముఖ్యం.

అధిక శరీర బరువు నియంత్రణ: అధిక బరువు ఉన్న వారికి కిడ్నీ రాళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బరువును నియంత్రించడం ద్వారా కూడా కిడ్నీ స్టోన్స్ ను నివారించడానికి సహాయపడుతుంది.

 

ఇది కూడా చదవండి..మనిషి శరీరానికి ఎన్నిరకాల విటమిన్లు అవసరం..?

ఇది కూడా చదవండి..కిడ్నీలో రాళ్లు ఎలా ఏర్పడతాయి..? వాటికి కారణమేమిటి..?

 

ఇది కూడా చదవండి..విటమిన్స్ అన్నిటిని పొందాలంటే..? ఏమిచేయాలి..?

 

ఇది కూడా చదవండి..నెఫ్రోలిథియాసిస్ అంటే ఏమిటి..?

 

నీరు పుష్కలంగా తాగాలి.
పరిమిత పరిమాణంలో మాంసం తినండి.
చక్కెర , సోడియం అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండండి.
ఆక్సలేట్ ఉన్న ఆహారాన్ని నివారించండి.
ఆరోగ్యకరమైన బరువును నిర్వహించండి.
 కాల్షియం సప్లిమెంట్లు లేదా కాల్షియం కలిగిన యాంటాసిడ్లను నివారించండి.
డాక్టర్ సలహా లేకుండా మందులు తీసుకోవడం మానుకోండి. ఈ సూచనలను పాటించడం ద్వారా కిడ్నీలో రాళ్లను నివారించవచ్చు.

 

ఇది కూడా చదవండి..మనిషి శరీరానికి ఎన్నిరకాల విటమిన్లు అవసరం..?

ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ ను తగ్గించే బెస్ట్ ఫుడ్..

ఇది కూడా చదవండి..శిరోజాల సంరక్షణలో అద్భుత ప్రయోజనాలు అందించే చిలగడదుంప..

ఇది కూడా చదవండి..బాణాసంచా కాల్చడం వల్ల ఎలాంటి వారిపై ఎక్కువగా ఎఫెక్ట్ కనిపిస్తుంది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.