Digital Eye Strain : డిజిటల్ స్ట్రెయిన్ నుంచి మన కళ్లను ఎలా కాపాడుకోవాలి..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : డిజిటల్ ఐ స్ట్రెయిన్ అంటే ఏమిటి? ఇది ఎందుకు వస్తుంది? రోజుకు ఎక్కువసేపు మొబైల్, ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ స్క్రీన్‌లను ఉపయోగించడం వల్ల కళ్లపై ఎలాంటి ప్రభావం పడుతుంది? డిజిటల్ ఐ స్ట్రెయిన్‌కు ప్రధాన లక్షణాలు ఏమిటి? కళ్లు మండడం, ఎండిపోవడం, నీరు కారడం, మసకగా కనిపించడం, తలనొప్పి, మెడ నొప్పి వంటి సమస్యలు దీనివల్లే వస్తాయా? డిజిటల్ స్ట్రెయిన్ వల్ల శాశ్వతంగా కంటి చూపు దెబ్బతింటుందా? పిల్లలు, యువత, వృద్ధుల్లో ఈ సమస్య ఎలా వేర్వేరుగా కనిపిస్తుంది? రోజుకు ఎంతసేపు స్క్రీన్‌ను ఉపయోగించడం సురక్షితం?

ఇది కూడా చదవండి.. Plantar Fasciitis : ఉదయం మంచం దిగగానే మడమలో సూదులతో గుచ్చినట్టు నొప్పా..? ఐతే ప్లాంటర్ ఫాసిటిస్ కావొచ్చు..!

ఇది కూడా చదవండి.. Refined Oil : రిఫైన్డ్ ఆయిల్ వాడకం ఆరోగ్యానికి ముప్పేనా..?

ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..? 

 

రాత్రివేళల్లో చీకట్లో మొబైల్ చూడడం కళ్లకు ఎంత ప్రమాదకరం? పడుకుని మొబైల్ ఉపయోగించడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి? స్క్రీన్‌ను చాలా దగ్గరగా చూడటం వల్ల చూపు తగ్గుతుందా? ఎక్కువసేపు వీడియో గేమ్స్ ఆడటం లేదా ఆన్‌లైన్ క్లాసులు వినడం వల్ల పిల్లల్లో కంటి సమస్యలు పెరుగుతున్నాయా? డిజిటల్ ఐ స్ట్రెయిన్‌ను నివారించడానికి 20-20-20 నియమం అంటే ఏమిటి? పని మధ్యలో ఎంతసేపు విరామం తీసుకోవాలి? కంప్యూటర్ ముందు కూర్చునే సరైన దూరం ఎంత ఉండాలి?

స్క్రీన్ ఎత్తు ఎలా ఉండాలి? స్క్రీన్ బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్‌ను ఎలా సెట్ చేసుకోవాలి? బ్లూ లైట్ ఫిల్టర్ లేదా నైట్ మోడ్ ఉపయోగించడం వల్ల ప్రయోజనం ఉందా? యాంటీ-గ్లేర్ గ్లాసెస్ లేదా కంప్యూటర్ గ్లాసెస్ నిజంగా ఉపయోగపడతాయా? తరచూ కళ్లు మూసి తెరవడం (Blinking) ఎందుకు ముఖ్యం? డ్రై ఐ సమస్య ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

AC గదిలో ఎక్కువసేపు పనిచేసేవారు ఏమి చేయాలి? కళ్లలో దురద, నొప్పి లేదా అలసట ఉన్నప్పుడు వెంటనే ఉపశమనం పొందేందుకు ఏ చిట్కాలు పాటించాలి? చల్లటి కంప్రెస్ లేదా ఆర్టిఫిషియల్ టియర్స్ వాడటం ఎప్పుడు అవసరం? అనే అంశాలను గురించి ప్రముఖ ఆప్తమాలజిస్ట్ డా. నిమ్మగడ్డ శ్రీలక్ష్మి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలను ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..  

 

 

ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.