HPV vaccination protective : హెచ్ పీవీ టీకా అబ్బాయిలకు రక్షణ ఎందుకు..?
సాక్షి లైఫ్ : HPV టీకా తీసుకోవడం వలన 90శాతం వరకు గర్భాశయ క్యాన్సర్ (Cervical Cancer) రాకుండా నివారించవచ్చు. భారతదేశంలో మహిళల్లో రొమ్ము క్యాన్సర్ తర్వాత అత్యంతగా కనిపించే క్యాన్సర్ ఇదే. యుక్తవయసు తర్వాత పెళ్లికి ముందే ఈ టీకా తీసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు ఉంటాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
ఇది కూడా చదవండి..కొత్తగా దంతాలు వచ్చిన పిల్లలకూ బ్రష్ చేయాలా..?
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
అబ్బాయిలకు రక్షణ ఎలా..?
HPV అనేది కేవలం ఆడపిల్లలకు మాత్రమే కాదు, అబ్బాయిలకు కూడా వ్యాపిస్తుంది. బాలురు టీకా తీసుకోవడం ద్వారా పురుషాంగ క్యాన్సర్, ఆసన క్యాన్సర్ (Anal Cancer), నోరు, గొంతు క్యాన్సర్ల (Oropharyngeal Cancers) ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. అబ్బాయిలు టీకా తీసుకోవడం ద్వారా వారు భవిష్యత్తులో ఈ వైరస్‌ను తమ భాగస్వాములకు వ్యాపింపజేసే ప్రమాదం కూడా తగ్గుతుంది. దీనినే 'హెర్డ్ ఇమ్యూనిటీ' (Herd Immunity) అంటారు.
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
