మెదడు కణితి విషయంలో తీవ్రమైన తలనొప్పి - ఒక లక్షణం మాత్రమేనా..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మెదడు కణితి పెరిగినప్పుడు అది మెదడు లోపల ఒత్తిడిని పెంచు తుంది లేదా నొప్పికి సున్నితమైన నాడులు, రక్తనాళాలపై ఒత్తిడి కలిగించవచ్చు. దీని ఫలితంగా తలనొప్పి వస్తుంది. మెదడు కణితితో సంబంధం ఉండవచ్చని సూచించే తలనొప్పి లక్షణాలు అన్నీ కణితికి సంబంధించినవి కాదని వైద్యనిపుణులు చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి..చిన్న వయసులో కూడా అల్జీమర్స్ సమస్య వస్తుందా..?

ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

కొత్తగా తలనొప్పి రావడం లేదా మీకు ఇదివరకటి తలనొప్పి పద్ధతిలో గణనీయమైన మార్పులు రావడం. వారాలు లేదా నెలల తరబడి క్రమంగా తీవ్రమవుతున్న తలనొప్పి.

ఉదయం నిద్ర లేవగానే తలనొప్పి ఎక్కువగా ఉండటం.
సాధారణ నొప్పి నివారణ మందులకు తలనొప్పి తగ్గకపోవడం.
దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, ఆయాసపడినప్పుడు లేదా వంగినప్పుడు తలనొప్పి మరింత పెరగడం.

తలనొప్పితో పాటు ఇతర నరాల సంబంధిత లక్షణాలు (చూపులో మార్పులు, బలహీనత, ఫిట్స్, సమన్వయం కోల్పోవడం, మాట తడబడటం) ఉండటం.

 తీవ్రమైన తలనొప్పి వచ్చిందని కంగారు పడకుండదు, అది సాధారణ కారణాల వల్ల కావచ్చు. అయితే, తలనొప్పి లక్షణాలలో గురించి పేర్కొన్న ఏవైనా మార్పులు గమనించినా, లేదా ఇతర నరాల సంబంధిత లక్షణాలు ఉన్నా తక్షణమే న్యూరో సర్జన్‌ను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవడం అవసరం. ముందుగా గుర్తించడం వల్ల సరైన చికిత్స అందించి మెరుగైన ఫలితాలను పొందవచ్చు.

ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..అల్జీమర్స్ కు చికిత్స ఏమిటి..?

ఇది కూడా చదవండి.. జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది ఈ జబ్బుకు సంకేతం కావచ్చు.. 

ఇది కూడా చదవండి..  చిన్న వయసులో కూడా అల్జీమర్స్ సమస్య వస్తుందా..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.