మధుమేహం ఉంటే తేనే తినకూడదా..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : చక్కర వ్యాధి ఉంటే ఎలాంటి ఆర్గాన్ లు దెబ్బతినే అవకాశం ఉంది..? మధుమేహ సమస్య ఉన్న వాళ్ళు బెల్లం తినొచ్చా..? ఎలాంటి డైట్ తీసుకుంటే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి..? షుగర్ వ్యాధిగ్రస్తులు రోజుకి భోజనం ఎన్నిసార్లు చేస్తే మంచిది..? రిఫైన్డ్ కార్బ్ డైట్ తీసుకుంటే షుగర్ కంట్రోల్ అవుతుందా..?

ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు.. 

ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.

ఇది కూడా చదవండి..ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉండాలి..?

మధుమేహ సమస్య ఉన్నవాళ్లు ఎన్నిసార్లు తినాలి..? వారి లైఫ్ స్టైల్ లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి..? షుగర్ ఉన్నవాళ్లు ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు..? బ్యాడ్ కొలెస్ట్రాల్ కు ప్రధాన కారణాలు..? బీపీ లేకపోయినా సాల్ట్ తగ్గించాలా..? ఎందుకు..? డయాబెటీస్ ఉన్నవారు తేనే తినకూడదా..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ డయాబెటాలజిస్టు డా. దిలీప్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఈ కింది వీడియో చూసి ఆ విశేషాలు ఆయన మాటల్లోనే తెలుసుకోండి.

ఇది కూడా చదవండి..ఎలాంటి అలవాట్లు ఫ్యాటీలివర్ కు కారణమవుతాయి..?

ఇది కూడా చదవండి..జంక్ ఫుడ్ కూడా కార్డియాక్ అరెస్ట్ కారణమేనా..?

ఇది కూడా చదవండి..ఊపిరితిత్తులను రక్షించే పండ్లు.. తాజా అధ్యయనంలో వెల్లడి..

 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.