Japanese Diet : జపనీస్ డైట్‌లో ఉండే ముఖ్యమైన ఆహార పదార్థాలు ఏమిటి..?
సాక్షి లైఫ్ : జపాన్ ప్రజలు ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించడానికి పాటించే ఆహార అలవాట్లు, జీవనశైలి గురించి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. వారు దీర్ఘాయుష్షు పొందడానికి ప్రధాన కారణాలు ఏమిటి? “హరా హాచీ బు” అనే నియమం అంటే ఏమిటి, ఎంత వరకు తినాలి అనే నియంత్రణ ఎందుకు అవసరం? రోజూ తినే కూరగాయలు, చేపలు, సముద్ర ఆహారం ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయి?
మిసో, నాట్టో వంటి ఫెర్మెంటెడ్ ఫుడ్స్, అలాగే గ్రీన్ టీ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? తక్కువ క్యాలరీల ఆహారం తీసుకోవడం, మెల్లగా తినడం (slow eating) అలవాటు వల్ల లాభాలు ఏమిటి? జపాన్ ప్రజలు చక్కెర, ఉప్పు వినియోగాన్ని ఎలా నియంత్రిస్తారు? seasonal foods తీసుకోవడం, portion control పాటించడం ఎందుకు ముఖ్యంగా భావిస్తారు? ఫాస్ట్ ఫుడ్‌ను ఎందుకు తగ్గిస్తారు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం ఎందుకు తీసుకుంటారు?
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
జపాన్ ప్రజలలో ఒబెసిటీ తక్కువగా ఉండడానికి కారణాలు ఏమిటి? వారు రోజువారీ జీవనశైలిలో నడక, వ్యాయామం, mindful eating వంటి అలవాట్లను ఎలా అమలు చేస్తారు? త్వరగా భోజనం చేయడం, ఇంట్లో వండిన ఆహారం తీసుకోవడం, ఒత్తిడిని నియంత్రించడం, సరైన నిద్ర పొందడం వంటి అంశాలు దీర్ఘాయుష్షులో ఎలా సహాయ పడతాయి? అనే అంశాలను గురించి ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డా.కృష్ణ ప్రభాకర్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు తెలుసుకోవడానికి ఈ కింది వీడియో చూడండి..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..ఈ 5 సప్లిమెంట్స్ కు డబ్బు దండగ అంటున్న వైద్యనిపుణులు..!
ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
