పైల్స్‌ సమస్యకు ప్రధాన కారణాలు.. 

షేర్ చేయండి:
పైల్స్‌ సమస్యకు ప్రధాన కారణాలు.. 

సాక్షి లైఫ్ : పైల్స్‌, లేదా మొలలు, ఈ రోజుల్లో చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. పురీషనాళం లేదా గుదము చుట్టూ రక్తనాళాలు వాపున కు గురైనప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది. నొప్పి, దురద, రక్తస్రావం వంటి లక్షణాలతో బాధపడేవారు రోజురోజుకూ పెరుగుతున్నారు. అయితే, సరైన చికిత్సతో ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు. సారా హాస్పిటల్‌లో అందుబాటులో ఉన్న అధునాతన చికిత్సలు ఈ సమస్యకు సమర్థవంతమైన పరిష్కారం అందిస్తున్నాయి.

ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?

ఇది కూడా చదవండి..ప్రోస్టేట్ క్యాన్సర్ ఎలాంటివారికి వస్తుంది..?

ఇది కూడా చదవండి..వృద్ధులలో తుంటి నొప్పికి కారణాలు ఏమిటి..? 

పైల్స్‌కు కారణాలు.. 

మలబద్ధకం, ఎక్కువ కాలం కూర్చోవడం, ఊబకాయం, తక్కువ ఫైబర్‌ ఆహారం తీసుకోవడం వంటివి పైల్స్‌కు ప్రధాన కారణాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. మలవిసర్జన సమయంలో ఎక్కువ ఒత్తిడి పడటం కూడా ఈ సమస్యను తీవ్రతరం చేస్తుంది. ఈ లక్షణాలను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా ఆయా సమస్య నుంచి బయట పడొచ్చు.  

 

ఇది కూడా చదవండి..30కి పైగా వ్యాధికారక క్రిముల జాబితాను విడుదల చేసిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.. 

ఇది కూడా చదవండి..మలప్పురంలోని పాండిక్కాడ్ నుంచి సేకరించిన గబ్బిలాల నమూనాల్లో నిఫా వైరస్ యాంటీబాడీస్..

ఇది కూడా చదవండి..పొద్దున్నే నిద్ర లేవగానే అలసటగా అనిపిస్తుందా..? కారణాలు ఇవే కావచ్చు.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.