Before Planning Pregnancy : గర్భం దాల్చే ముందు దంపతులు ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలి..?

షేర్ చేయండి:
Before Planning Pregnancy : గర్భం దాల్చే ముందు దంపతులు ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలి..?

సాక్షి లైఫ్ : సరైన ప్రీనేటల్ కేర్ లేకపోతే వికలాంగతల ప్రమాదం పెరుగుతుందా? అన్ని జన్మ లోపాలను ప్రసవానికి ముందే గుర్తించగలమా? వికలాంగ పిల్లలపై ప్రజలు నమ్మే అపోహలు ఏమిటి? కొంతమంది పిల్లలు వికలాంగతలతో ఎందుకు జన్మిస్తారు? జన్మతః వచ్చే లోపాలకు ప్రధాన కారణాలు ఏమిటి? రక్తసంబంధీకుల వివాహం చేసుకునే వ్యక్తులకు సిఫార్సు చేసిన జన్యు పరీక్షలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ.. 

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

 

బంధువుల వివాహాల వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాల గురించి ప్రజలలో అవగాహన పెంచడానికి ఏ చర్యలు తీసుకోవాలి? బంధువుల వివాహాల ఆరోగ్య ప్రభావాలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?అనే అంశాలను గురించి ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఫెటల్ మెడిసిన్ రిప్రొడక్టివ్ జెనిటిక్స్ డైరెక్టర్ డా. బూరగడ్డ శ్రీనాథ్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియోలో చూసి తెలుసుకోండి..

ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..? 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.