Reduce Acidity : ఎసిడిటీ తగ్గించేందుకు ఇంట్లోనే చేసే సులభమైన చిట్కాలు ఏమిటి..?
సాక్షి లైఫ్ : గ్యాస్ట్రిక్‌కు వెంటనే రిలీఫ్ ఇచ్చే సహజ పదార్థాలు ఏమిటి? ఖాళీ కడుపుతో ఏవి తీసుకోవాలి? ఏవి తీసుకోకూడదు? మజ్జిగ, జీలకర్ర, అల్లం గ్యాస్ట్రిక్‌కు ఎలా పనిచేస్తాయి? గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారు ఏ ఆహారం తినాలి? ఏ ఆహారాలను పూర్తిగా దూరం పెట్టాలి? భోజన సమయాలు గ్యాస్ట్రిక్‌పై ఎంత ప్రభావం చూపుతాయి? గ్యాస్ట్రిక్ సమస్య శాశ్వతంగా తగ్గాలంటే ఏ మార్పులు అవసరం? స్ట్రెస్, నిద్రలేమి ఎసిడిటీపై ఎలా ప్రభావం చూపుతాయి?
ఇది కూడా చదవండి..High grade fever : హై గ్రేడ్ ఫీవర్ అంటే..? ఎందుకు వస్తుంది..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
రోజువారీ జీవితంలో పాటించాల్సిన ముఖ్యమైన చిట్కా ఏమిటి? గ్యాస్ట్రిక్‌తో బాధపడే వారికి ముఖ్యమైన చిట్కాలు ఏమిటి?గ్యాస్ట్రిక్ సమస్య అంటే ఏమిటి? ఎసిడిటీ ఎందుకు వస్తుంది? గ్యాస్ట్రిక్, ఎసిడిటీకి ప్రధాన కారణాలు ఏమేమి? ఈ రోజుల్లో గ్యాస్ట్రిక్ సమస్య ఎందుకు ఎక్కువవుతోంది? గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు ఏమిటి? గ్యాస్ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఏవైనా తీవ్రమైన సమస్యలు వస్తాయా? ఎసిడిటీ ఉంటే ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి? అనే అంశాలను గురించి ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా. నరేంద్ర తేజ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..Latest study : పిల్లిని పెంచుకుంటే స్కిజోఫ్రెనియా ముప్పు రెట్టింపు..!
ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
