ధూమపానం వల్ల శరీరంలోని ఈ 6 భాగాలు దెబ్బతింటాయి.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ధూమపానాన్ని చాలామంది ఎంజాయ్ చేస్తారు. కానీ దానివల్ల ఆరోగ్యానికి ఎంత హాని కలిగిస్తుందో ఆయా సమస్య బారీన పడినవారికే తెలుస్తుంది. అందుకే పొగతాగడం వల్ల కలిగే సమస్యలను గురించి అందరికి తెలియాలి. వాటి గురించి అవగాహన కలిగి ఉండాలి. అందుకోసమే మార్చి 12న నో స్మోకింగ్ డే నిర్వహిస్తారు. పొగ తాగడం వల్ల ఊపిరితిత్తులతో పాటు ఇతర అవయవాలు ఎలా దెబ్బతింటాయో ఇప్పుడు తెలుసుకుందాం..  

 

ఇది కూడా చదవండి..బాణాసంచా కాల్చడం వల్ల ఎలాంటి వారిపై ఎక్కువగా ఎఫెక్ట్ కనిపిస్తుంది..?

ఇది కూడా చదవండి..మనిషి శరీరానికి ఎన్నిరకాల విటమిన్లు అవసరం..?

ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ ను తగ్గించే బెస్ట్ ఫుడ్..

 

దూమపానం ఊపిరితిత్తులే కాకుండా అనేక అవయవాలకు హాని కలిగిస్తుంది.
ధూమపానం గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని మరింతగా పెంచుతుంది.
 మూత్రపిండాలకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది.

 సిగరెట్లు తాగడం వల్ల ఊపిరితిత్తులకు మాత్రమే హాని కలుగుతుందని మీరు అనుకుంటున్నారా? పొగ నెమ్మదిగా విషంలాగా మొత్తం శరీరానికి హాని కలిగిస్తుంది. గుండె నుంచి మెదడు వరకు, చర్మం నుంచి కళ్ళ వరకు పలు అవయవాలు ఈ విషం నుంచి తప్పించుకోలేవు. ధూమపానం గుండెపోటు, స్ట్రోక్, దృష్టి కోల్పోవడం, అంధత్వ ప్రమాదాన్ని పెంచుతుంది.

ఇది కూడా చదవండి.. బ్యాక్టీరియా ఎలా సంక్రమిస్తుంది..?

ఇది కూడా చదవండి.. హిమోఫిలియా ఎలా నయం అవుతుంది..?

ఇది కూడా చదవండి..శిరోజాల సంరక్షణలో అద్భుత ప్రయోజనాలు అందించే చిలగడదుంప..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.