సాక్షి లైఫ్ : పురుషులలో రొమ్ము క్యాన్సర్ చాలా అరుదుగా వస్తుంది, కానీ దాని లక్షణాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే త్వరగా గుర్తించడం వల్ల చికిత్స సులభం అవుతుంది. ఐతే అమెరికన్ క్యాన్సర్ సొసైటీ (ఏసీఎస్)పురుషులలో రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి..? అనేదానిపై పరిశోధన చేసి కొన్నిరకాల లక్షణాలను గుర్తించింది. అవేంటంటే..?