క్రానిక్ పెయిన్స్ కు సర్జికల్ చికిత్స తప్ప మరొక మార్గం లేదా..?
సాక్షి లైఫ్ : సర్జరీ లేకుండా అతి తక్కువ ఖర్చుతో డాక్టర్. విజయ్ భాస్కర్ బండికట్ల.. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ ద్వారా అధునాతన చికిత్స అందిస్తున్నారు. ఇది భారతదేశంలోనే అత్యుత్తమ పెయిన్ క్లినిక్. అనే అంశాలకు సంబంధించి ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ డా. విజయ్ భాస్కర్ బండి కట్ల సాక్షి లైఫ్ కు మరిన్ని వివరాలు అందించారు. నొప్పిని వివారించడం ద్వారా సర్జరీని వాయిదా వేయడం లేదా పూర్తిగా అవసరం లేకుండానే ఉండొచ్చా..? సర్జరీతో పని లేకుండా అతి తక్కువ ఖర్చుతో మోకాళ్ల నొప్పికి చికిత్స..చేయవచ్చా..? డాక్టర్లు ఏమంటున్నారు..? ఇండియాలో మోకాళ్ల నొప్పులు ఎక్కువ ఎందుకు..? పెయిన్ స్పెషలిస్ట్ లు ఎలాంటి నొప్పిని తగ్గించగలరు..? పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్ లో చేసే ట్రీట్మెంట్ ను నమ్మవచ్చా..? మోకాళ్ల నొప్పులకు ఉత్తమ చికిత్స ఏంటి..?
ఇది కూడా చదవండి.. ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏమేం తీసుకోవాలి..?
ఇది కూడా చదవండి.. ఆహారంలో తగినంత ప్రొటీన్‌ని పొందాలంటే..? ఎక్కువగా ఏమి తినాలి..?
ఇది కూడా చదవండి.. మగ దోమలు మనుషుల్ని ఎందుకు కుట్టవో మీకు తెలుసా..?
సర్జరీ లేకుండా అతి తక్కువ ఖర్చుతో డాక్టర్. విజయ్ భాస్కర్ బండికట్ల.. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ ద్వారా అధునాతన చికిత్స అందిస్తున్నారు. ఇది భారతదేశంలోనే అత్యుత్తమ పెయిన్ క్లినిక్. అనే అంశాలకు సంబంధించి ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ డా. విజయ్ భాస్కర్ బండి కట్ల సాక్షి లైఫ్ కు మరిన్ని వివరాలు అందించారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను చూడండి..
ఇది కూడా చదవండి.. హిమోగ్లోబిన్ పెరగాలంటే..? ఈ ఆహారాలు తినండి..
ఇది కూడా చదవండి.. ఇవి స్త్రీ, పురుషులకు ఒక వరం లాంటివి..
ఇది కూడా చదవండి.. ఏ ఫుడ్ లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో తెలుసా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
