Vitamin D and B12 Supplements: విటమిన్ డి, బి12 సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి..?

షేర్ చేయండి:
Vitamin D and B12 Supplements: విటమిన్ డి, బి12 సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి..?

సాక్షి లైఫ్ : అతిగా విటమిన్ సప్లిమెంట్లు తీసుకుంటే ప్రాణాపాయం ఉందా? ఏ విటమిన్లు ఎక్కువ మోతాదులో తీసుకుంటే శరీరానికి హాని కలిగిస్తాయి? ఏ విటమిన్లు అధికంగా తీసుకుంటే ప్రమాదకరం..?  అతిగా విటమిన్ మాత్రలు తీసుకుంటే ఏమవుతుంది..? డాక్టర్ సూచన లేకుండా విటమిన్ సప్లిమెంట్లు వాడవచ్చా? విటమిన్ సప్లిమెంట్లు అందరికీ అవసరమా..?

 

ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

 

నకిలీ లేదా తక్కువ నాణ్యత గల సప్లిమెంట్లను ఎలా గుర్తించాలి..? డాక్టర్ సూచన లేకుండా విటమిన్ మాత్రలు తీసుకోవడం ఎంత ప్రమాదకరం? సహజ ఆహారంతో వచ్చే విటమిన్లు, సప్లిమెంట్ల మధ్య తేడా ఏమిటి..?  పిల్లలు, గర్భిణీలు విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవచ్చా..? రోజూ విటమిన్ మాత్రలు తీసుకోవడం మంచిదేనా?  అనే అంశాలను గురించి మరిన్ని విశేషాలు ఈ కింది వీడియో చూసి చేలుసుకోండి.. 

 

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.