జననాంగాల ఇన్ఫెక్షన్లకు కారణాలు ఏమిటి..?
సాక్షి లైఫ్ : జననాంగాలు పరిశుభ్రంగా లేకపోతే ఏమేం సమస్యలు వస్తాయి..? మూత్ర విసర్జన తర్వాత ప్రైవేట్ భాగాలను ఎలా శుభ్రం చేయాలి..? ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని ఎలా తగ్గించుకోవాలి..? పరిశుభ్రత లేకపోతే మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చా? అపరిశుభ్రత వల్ల కలిగే అంటువ్యాధుల లక్షణాలు ఎలా ఉంటాయి..? పరిశుభ్రత లేకపోవడానికి, ఈస్ట్ ఇన్ఫెక్షన్లకు మధ్య ఏంటి సంబంధం..?
ఇది కూడా చదవండి..లిప్ స్టిక్ వాడుతున్నారా..? అయితే జాగ్రత్త..
ఇది కూడా చదవండి..వాయు కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందా..?
ఇది కూడా చదవండి..పొగతాగని వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కు కారణాలు ఇవే..
పరిశుభ్రత లేకపోవడం వల్ల మాత్రమే అంటువ్యాధులు వస్తాయా..? అపరిశుభ్రత మహిళల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? అపరిశుభ్రత దీర్ఘకాలిక పునరుత్పత్తి సమస్యలను కలిగిస్తుందా?జననేంద్రియాలు శుభ్రంగా లేకపోతే ఏం జరుగుతుంది..? అనే అంశాలను గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డా.వసుంధర లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
