చెడు బ్యాక్టీరియా ఆరోగ్యానికి ఎలాంటి హాని కలిగిస్తుంది..?
సాక్షి లైఫ్: డిజేషన్ కు లివర్ కు ఏంటి లింక్..? బ్యాడ్ బ్యాక్టీరియా పెరగడంవల్ల ఏమేం జబ్బులు వస్తాయి..? పీసీఓఎస్ ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? శరీరంలో అన్నిటికంటే ముఖ్యమైన అవయవం..? మెంటల్ హెల్త్ పై గట్ హెల్త్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది..? యాంటీ బయాటిక్స్ అస్సలు వాడకూడదా..? ఎందుకు..? మంచి బ్యాక్టీరియా తగ్గడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి..? కాలేయ సంబంధిత సమస్యలు తలెత్తడానికి కారణాలు..? సగటున రోజుకి ఎన్ని స్పూన్ల చక్కర తినొచ్చు..? వంటి అంశాలు విశేషాలు సాక్షి లైఫ్ తో పంచుకున్నారు ప్రముఖ హెపటాలజిస్ట్, గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డా.కావ్య.
ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?
ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..?
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
కాలేయ వ్యాధులు ఎలాంటి వారిలో ఎక్కువగా వస్తాయి..? డయాబెటీస్ రావడానికి ప్రధాన కారణాలు..? తీపి పదార్థాలు ఎంత తీసుకుంటే షుగర్ రాకుండా ఉండొచ్చు..? అనే అంశాలను గురించి ఆమె సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..పాకిస్థాన్, స్వీడన్‌లలో మంకీ పాక్స్ కొత్త కేసులు..
ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..ఆఫ్రికాలో వేగంగా విస్తరిస్తున్న మంకీపాక్స్..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
