పురుగుమందుల అవశేషాలు ఇతర ఆహార కలుషితాలతో ఎలాంటి ప్రమాదం ఉంటుంది..?
సాక్షి లైఫ్: సేంద్రియ సాగు ద్వారా పండిన పంటలకు, పురుగుమందులు వేసి పండించిన పంటలకు తేడా..? ఆహారంలో పురుగుమందుల స్థాయిలు వినియోగానికి సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించడానికి ప్రమాణాలు ఏమిటి..? పండ్లు, కూరగాయలను కడగడం వల్ల పురుగుమందుల ప్రభావం తగ్గుతుందా..? పురుగుమందులు వేసి పండించిన పండ్లు , కూరగాయలను తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలు ఏమిటి..?
ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !
ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..?
ఇది కూడా చదవండి...కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు
సాంప్రదాయ వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం మధ్య తేడాలు ఏమిటి..? ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..? అనే అంశాలను గురించి ప్రముఖ యూరాలజిస్ట్ డా. పూర్ణచంద్రారెడ్డి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. ..
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
