ఆయుర్వేదం చికిత్స రక్తంలోని చక్కెర స్థాయిలను సహజంగా ఎలా సమతుల్యం చేస్తుంది..?
సాక్షి లైఫ్ : ఆయుర్వేదం డయాబెటిస్‌ను పూర్తిగా నయం చేయగలదా..? ఆయుర్వేదం మందులతో డయాబెటిస్ ను ఎలా నిర్వహించవచ్చు? రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఆయుర్వేదంలో ఉపయోగించే ముఖ్యమైన మూలికలు ఏమిటి? డయాబెటిస్‌కు ఆయుర్వేద చికిత్సలో ఆహారం పాత్ర ఏమిటి?
ఇది కూడా చదవండి.. డెలివరీకి ముందు గర్భిణీలు "సీ" ఫుడ్ తినకూడదా..?
ఇది కూడా చదవండి.. అధిక రక్తపోటు లక్షణాలు..?
ఇది కూడా చదవండి.. మందులు లేకుండా అధిక రక్తపోటును నియంత్రించే మార్గాలు
ఆయుర్వేదం సాంప్రదాయ డయాబెటిస్ చికిత్సలతో పోలిస్తే ఎలా భిన్నంగా ఉంటుంది? అనే అంశాలను గురించి ప్రముఖ ఆయుర్వేదవైద్యనిపుణులు డా. సుచిత సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..కొత్తగా దంతాలు వచ్చిన పిల్లలకూ బ్రష్ చేయాలా..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
