గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మహిళలకు ఉపయోగపడే వ్యాయామాలు ఏమిటి..?
సాక్షి లైఫ్ : మహిళలు తమ ఫిట్‌నెస్ కోసం దినచర్యలో ఏమేం చేర్చుకోవచ్చు? కీళ్లనొప్పులు లేదా గాయాలు ఉన్న మహిళలకు తక్కువ ప్రభావం కలిగిన వ్యాయామాలు ఏమిటి? మహిళలు ఫిట్నెస్ నుపెంపొందించుకోవడానికి, బాడీ షేప్ ను మెరుగుపరచడానికి ఏ వ్యాయామాలు సహాయపడతాయి..? పిరుదులను తగ్గించడానికి ఉత్తమ వ్యాయామాలు ఏమిటి..? మహిళలు ఫ్లెక్సిబులిటీని ఎలా మెరుగుపరచవచ్చు..? కండరాల ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు..?
ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
మహిళల ఫిట్‌నెస్ దినచర్యలో స్ట్రెచింగ్ ప్రాముఖ్యత ఏమిటి..? అందుకోసం ఏది ఉత్తమమైనది? ఫిట్‌నెస్ గా ఉండడానికి మహిళలు ఎంత తరచుగా ఏరోబిక్ వ్యాయామాలు చేయాలి? మహిళల్లో బరువు తగ్గడానికి ఏ రకమైన వ్యాయామాలు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి?మహిళల ఆరోగ్యంగా ఉండడంలో ఫిట్‌నెస్, యోగా ప్రయోజనాలు ఏమిటి? అనే అంశాలను గురించి సాక్షి లైఫ్ కు ప్రముఖ పోషకాహార నిపుణురాలు డిటి. డా. దీప్తి మరిన్ని విశేషాలు అందించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో క్లిక్ చేసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..చర్మ సంబంధిత సమస్యలు ఎలాంటివాళ్లలో ఎక్కువగా వస్తాయి..?
ఇది కూడా చదవండి..లిప్ స్టిక్ వాడుతున్నారా..? అయితే జాగ్రత్త..
ఇది కూడా చదవండి..జననేంద్రియాలు శుభ్రంగా లేకపోవడం వల్ల కలిగే సాధారణ అంటువ్యాధులు ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
