జన్యుపరమైన సమస్యలు పుట్టబోయే పిల్లలకు ఎలాంటి ప్రమాదాన్ని కలిగిస్తాయి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : పెళ్లి చేసుకున్న రెండు కుటుంబాలు ఒకే జాతి చెందినవైతే.. వారసత్వంగా వచ్చే వ్యాధుల ప్రమాదం మరింతగా పెరుగుతుందా..? ఎలాంటి విషయంలో పిల్లలకు జన్యు పరమైన రుగ్మతలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి..? జనన లోపాలు లేదా అవయవాల అభివృద్ధి రుగ్మతలకు ప్రధాన కారణాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..స్లీపింగ్ బ్యూటీ సిండ్రోమ్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..న్యూ స్టడీ : లంగ్ క్యాన్సర్ ఎలాంటివాళ్లలో ఎక్కువగా వస్తోంది..? 

ఇది కూడా చదవండి..స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచే జన్యుపరమైన అంశాలు ఏమిటి..? 

ఇది కూడా చదవండి..ఊపిరితిత్తుల క్యాన్సర్‌పై లాన్సెట్ తాజా అధ్యయనం..

 

జన్యుపరమైన ప్రమాదాలను అంచనా వేయడానికి ఎలాంటి వైద్య పరీక్షలు చేయించాలి? సహజంగా ఫ్యామిలీ హిస్టరీలో ఎలాంటి జన్యుపరమైన వ్యాధులు ఎక్కువగా కనిపిస్తాయి..? కుటుంబంలో వంశపారంపర్యంగా వచ్చే మానసిక ఆరోగ్య రుగ్మతలు ఏవైనా ఉన్నాయా?

జనన లోపాలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలతో పిల్లలను కనడం వల్ల కలిగే ప్రమాదాలు ఏమిటి? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ ఫెటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డా. శ్రీనాథ్ బూరగడ్డ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..  

 

 

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.