బ్రాయిలర్ చికెన్ తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమిటి..?
సాక్షి లైఫ్ : బ్రాయిలర్ చికెన్ ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేదా వ్యాధులకు కారణమవుతుంది..? బ్రాయిలర్ చికెన్ క్రమం తప్పకుండా తినడం ఆరోగ్యానికి సురక్షితమేనా? బ్రాయిలర్ చికెన్ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? బ్రాయిలర్ చికెన్ తినడం వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయి..? చికెన్ తినడం వల్ల కలిగే ప్రమాదాలు ఏమిటి? చికెన్ ఆరోగ్య గ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..?
ఇది కూడా చదవండి..జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది జబ్బుకు సంకేతం కావచ్చు..
ఇది కూడా చదవండి..ఆస్తమా వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాలా..?
బ్రాయిలర్ చికెన్‌లో ఎలాంటి హానికరమైన రసాయనాలు లేదా హార్మోన్లు ఉన్నాయి..? బ్రాయిలర్ చికెన్ ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తుందా? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యులు డా. జ్యోత్స్న తేజ రామిశెట్టి సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్నిఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..లైపోసక్షన్, బేరియాట్రిక్ సర్జరీలు ఎలాంటివారికి చేస్తారు..?
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
ఇది కూడా చదవండి..అమెరికాలో కొత్త వ్యాధి.. నేరుగా మెదడుపై ప్రభావం..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
