ప్రోస్టేట్ క్యాన్సర్‌కు ప్రామాణిక స్క్రీనింగ్ పరీక్షలు ఏమిటి..?
సాక్షి లైఫ్ : ప్రోస్టేట్ క్యాన్సర్ కేసుల్లో ఎంత శాతం వారసత్వంగా వచ్చే జన్యు ఉత్పరివర్తనాలతో ముడిపడి ఉన్నాయి? ఏ జన్యువులు సాధారణంగా వంశపారంపర్యంగా వస్తుంటాయి..? ప్రోస్టేట్ క్యాన్సర్‌తో సంబంధం కలిగి ఉంటాయి? కుటుంబ చరిత్ర కలిగిన ప్రోస్టేట్ క్యాన్సర్ ఇతర కుటుంబ సభ్యులకు వచ్చే ప్రమాదాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
ఇది కూడా చదవండి..పురుషులతో పోలిస్తే..మహిళల్లో కంటి సంబంధిత సమస్యలు పెరగడానికి కారణాలేమిటి..?
ఇది కూడా చదవండి..బర్డ్ ఫ్లూ వైరస్ ఎన్ని డిగ్రీల సెల్సియస్ వరకు సజీవంగా ఉంటుంది..?
ఇది కూడా చదవండి..జాయింట్ పెయిన్స్ తగ్గించే సూపర్ ఫుడ్స్..
ప్రోస్టేట్ క్యాన్సర్ వంశపారంపర్యంగా వస్తుందా? ప్రోస్టేట్ క్యాన్సర్ కుటుంబ చరిత్ర ఉన్నట్లయితే జన్యు పరీక్షను పరిగణించాలా?ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదంలో BRCA1అండ్ BRCA2 ఉత్పరివర్తనాల పాత్ర ఏమిటి?
ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని అర్థం చేసుకోవడంలో జన్యు సలహా ఎలా సహాయపడుతుంది?వంశపారంపర్యంగా వస్తుందా ప్రోస్టేట్ క్యాన్సర్‌కు ఎక్కువ అవకాశం ఉన్న నిర్దిష్ట జనాభా ఉందా? అనే అంశాలను గురించి సాక్షి లైఫ్ కు ప్రముఖ యూరాలజిస్ట్ డా. పూర్ణచంద్ర రెడ్డి మరిన్ని విశేషాలు అందించారు. ఆ విశేషాలు ఈ వీడియో క్లిక్ చేసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి.. క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?
ఇది కూడా చదవండి..పుచ్చకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు తెలుసా..?
ఇది కూడా చదవండి..వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే ఎలా మొదలైంది..?
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
