సహజంగా బరువు తగ్గడానికి సహాయపడే టాప్ 9 సూపర్‌ఫుడ్స్ ఏమిటి..?

షేర్ చేయండి:
సహజంగా బరువు తగ్గడానికి సహాయపడే టాప్ 9 సూపర్‌ఫుడ్స్ ఏమిటి..?

సాక్షి లైఫ్ : సూపర్‌ఫుడ్స్ సహజ బరువు తగ్గడానికి ఎలా మద్దతు ఇస్తాయి..? ఏ సూపర్‌ఫుడ్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది.. బరువు తగ్గడానికి సహాయపడుతుంది? సూపర్‌ఫుడ్‌లలోని యాంటీఆక్సిడెంట్లు బరువు తగ్గడంలో ఏ పాత్ర పోషిస్తాయి?ఎలాంటి సూపర్‌ఫుడ్స్ జీవక్రియను పెంచుతాయి..? సూపర్ ఫుడ్స్ లో ఎలాంటివి బరువు తగ్గడానికి ఉపయోగపడుతాయి..?

బరువు తగ్గించే ఆహారంలో చేర్చడానికి ఉత్తమమైన సూపర్‌ఫుడ్‌లు ఏమిటి? సూపర్‌ఫుడ్‌లలోని ఆరోగ్యకరమైన కొవ్వులు బరువు నిర్వహణకు ఎలా సహాయపడతాయి? బరువు తగ్గడానికి రోజువారీ భోజనంలో సూపర్‌ఫుడ్‌లను ఎలా చేర్చుకోవాలి..? సాధారణ ఆహారాలతో పోలిస్తే బరువు తగ్గడానికి ఎలాంటి సూపర్‌ఫుడ్‌ మంచిది? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ  జాయింట్ రీప్లేస్ మెంట్ సర్జన్ డా. చిరంజీవి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. 

 

ఇది కూడా చదవండి..ఎండాకాలంలో తప్పనిసరిగా నివారించాల్సిన సుగంధ ద్రవ్యాలు ఇవే..

ఇది కూడా చదవండి..డైలీ మార్నింగ్ టైమ్ లో ఎలాంటివి తింటే.. హెల్తీగా ఉండొచ్చు..

ఇది కూడా చదవండి..బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ రేటు ఎంత?

ఇది కూడా చదవండి..బ్రష్ చేసేటప్పుడు టూత్‌పేస్ట్ ఎంత ఉపయోగించాలి..?

ఇది కూడా చదవండి..యాంటీబయాటిక్స్ ఎలా పని చేస్తాయి..?

ఇది కూడా చదవండి..గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించే వెల్లుల్లి..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.