రోజూ చక్కెర పానీయాలు తాగడం వల్ల గుండె ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది..? 

షేర్ చేయండి:
రోజూ చక్కెర పానీయాలు తాగడం వల్ల గుండె ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది..? 

సాక్షి లైఫ్ : అధిక కొలెస్ట్రాల్, రక్తపోటుతో పాటు గుండెపోటుకు అతిపెద్ద ప్రమాద కారకాల్లో ఒకటిగా ప్రస్తుతం పరిగణిస్తున్నది ఏమిటి? గుండె ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తుంది? ఆహారం, జీవనశైలి మార్పుల ద్వారా ఇన్ఫ్లమేషన్ ను తిప్పికొట్టడం సాధ్యమేనా? ఊబకాయం,పేగు ఆరోగ్యం సరిగా లేకపోవడం దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ కు దారితీస్తుందా..? ట్రాన్స్ ఫ్యాట్ మీ ధమనులు, హృదయనాళ వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుంది?

 

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..పచ్చకామెర్లు ప్రాణాలకు ప్రమాదమా..?

ఇది కూడా చదవండి..కిడ్నీడ్యామేజ్ అయ్యే ముందు కనిపించే 5 లక్షణాలు.. 

ఇది కూడా చదవండి..కాలేయంలోని వ్యర్థాలను ఎలా తొలగించాలి..?

 

గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడే మూడు శోథ నిరోధక ఆహారాలు ఏమిటి..? ఇన్ఫ్లమేషన్ ను నియంత్రించడంలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లం ఏ పాత్ర పోషిస్తుంది? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వాసుదేవ చెట్టి పాకాల సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఆ సమాచారాన్ని ఆయన మాటల్లోనే ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.

 

ఇది కూడా చదవండి..ఫర్ క్వాలిటీ స్లీప్ : ఎలాంటి మార్పుల ద్వారా నాణ్యమైన నిద్ర పొందవచ్చు..?

ఇది కూడా చదవండి..స్లీప్ మాక్సింగ్ ట్రెండ్ ఆరోగ్యానికి ప్రమాదకరమా..?

ఇది కూడా చదవండి..ప్రోటీన్ లోపంవల్ల తలెత్తే 6 అనారోగ్య సమస్యలు..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.