డాష్ డైట్ అంటే ఏమిటి..?  

షేర్ చేయండి:
డాష్ డైట్ అంటే ఏమిటి..?  

సాక్షి లైఫ్ : డాష్ డైట్ అంటే హైపర్‌టెన్షన్‌ను ఆపడానికి డైటరీ అప్రోచెస్(DASH). డాష్ ఆహార ప్రణాళికలో భాగంగా బ్లడ్ ప్రెజర్ తగ్గడానికి ఉపయోగపడే పదార్థాలను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటారు. ఇది అధిక రక్తపోటును అదుపు చేయడానికి లేదా నిరోధించడానికి రూపొందించిన ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళిక. ఆహారంలో సోడియం ఎక్కువగా ఉన్న పదార్థాలను తగ్గించడంతోపాటు పోషకాలు ఎక్కువగా ఉండే వాటిని ఈ డైట్ లో చేర్చుకుంటారు. 

ప్రతి వ్యక్తికి రోజుకు ఉప్పు ఐదు గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు. పొటాషియం, క్యాల్షియమ్, మెగ్నీషియం వంటివి ఉండే ఆహారపదార్థాలను చేర్చుకోవాలి. డయాబెటిస్, హై బీపీ ఉన్నవారు, వృద్ధులు రోజుకి ఉప్పు ఐదు గ్రాముల కంటే తక్కువగా తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.  

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనలకు బెస్ట్ సొల్యూషన్ 

ఇది కూడా చదవండి..సైనసిటిస్ ఎన్నిరకాలున్నాయంటే..?

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..

ఇది కూడా చదవండి..అమెరికాలో కొత్త వ్యాధి.. నేరుగా మెదడుపై ప్రభావం..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.