సాక్షి లైఫ్ : ముప్పై సంవత్సరాల క్రితం అన్ని క్యాన్సర్ కేసులలో గర్భాశయ క్యాన్సర్ 50-60 శాతం ఉండేది. కానీ పెరుగుతున్న అవగాహన, వైద్య పురోగతి కారణంగా ఆ ప్రభావం 22 శాతానికి తగ్గిందని, అయితే రొమ్ము క్యాన్సర్ ఇప్పుడు 30 శాతం కేసులు పెరిగాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. హెచ్ పీవీ టీకా గర్భాశయ క్యాన్సర్ రేటును మరింత తగ్గిస్తుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఈ టీకా 9 ఏళ్ల బాలికల నుంచి 26 సంవత్సరాల వయస్సు గల మహిళల వరకు ఇస్తారు.
ఇది కూడా చదవండి..ప్రీ-డయాబెటిస్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..శీతాకాలంలో గుండె సంబంధిత సమస్యలు ఎందుకు పెరుగుతాయి..?
ఇది కూడా చదవండి.. దీర్ఘకాలం యవ్వనంగా ఉంచే కొల్లాజెన్..
ఇది కూడా చదవండి..జ్ఞాపకశక్తిని పెంచే 5 అద్భుత ఆహారాలు..
హ్యూమన్ పాపిల్లోమా వైరస్ సంభోగం సమయంలో పురుషుల నుంచి మహిళలకు 80 శాతం కేసులలో వ్యాపిస్తుంది. ఐతే ఈ వైరస్ శరీరం ద్వారా సహజంగా బయటకు వెళుతుంది. కానీ 20 శాతం మంది మహిళల్లో మాత్రమే ఈ వైరస్ శరీరంలోనే ఉండిపోతుంది. తరువాత కొన్నాళ్ళకు అది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి..దీర్ఘకాలం యవ్వనంగా ఉంచే కొల్లాజెన్..
ఇది కూడా చదవండి.. జ్ఞాపకశక్తిని పెంచే 5 అద్భుత ఆహారాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com