ఎలాంటి ఆహారంలో బెస్ట్ ఐరన్ రిసోర్స్ ఏమిటి..?

షేర్ చేయండి:
ఎలాంటి ఆహారంలో బెస్ట్ ఐరన్ రిసోర్స్ ఏమిటి..?

సాక్షి లైఫ్ : శాఖాహారులు తమ ఆహారంలో తగినంత ఇనుమును ఎలా పొందవచ్చు? ఇనుము లోపం లక్షణాలు, సంకేతాలు ఏమిటి? ఇనుము మొత్తం ఆరోగ్యం, శక్తి స్థాయిలకు ఎలా దోహదం చేస్తుంది? శరీరంలో ఐరన్ ఎక్కువ అవ్వడం వల్ల ఎలాంటి హాని జరుగుతుంది..?శరీరంలో ఇనుము శోషణను మెరుగుపరచడానికి ఏ ఆహారాలు సహాయపడతాయి?

 

ఇది కూడా చదవండి..లివర్ డిటాక్స్ జ్యూస్ రెసిపీ : మీ కాలేయాన్ని న్యాచురల్ గా శుభ్రపర్చుకోండి..

ఇది కూడా చదవండి..Be alert : ఫ్యాటీ లివర్ కారణంగా ముఖంపై కనిపించే 5 సంకేతాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..కాలేయంలోని మలినాలను శుభ్రపరచడంలో సహాయపడే విజిటబుల్ జ్యూస్.. 

ఇది కూడా చదవండి..పేస్‌మేకర్ హార్ట్ పేషెంట్లకు ఎప్పుడు అవసరం..?

ఇది కూడా చదవండి..గుండె జబ్బులు రాకుండా ఉండడానికి వైద్య నిపుణులు చెప్పిన చిట్కాలు..

ఇది కూడా చదవండి..గుండె స్పందన తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..

 

ఐరన్ లోపం వల్ల వచ్చే వ్యాధులు ఏమిటి..? బి 12 విటమిన్ లోపిస్తే ఎలాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది..? ఇనుము లోపం రోగనిరోధక వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుంది? అనే అంశాలను గురించి ప్రముఖ న్యాచురోపతి వైద్యనిపుణులు డా. షగుఫ్తా సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..

 

ఇది కూడా చదవండి..హిమోగ్లోబిన్‌ పెంచే బెస్ట్ ఫుడ్..?

ఇది కూడా చదవండి..కొత్తిమీర ఆరోగ్యానికి ఒక అద్భుతమైన ఔషధం..

ఇది కూడా చదవండి..గుండె జబ్బులు పెరగడానికి ఇవే కారణం..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.