తృణధాన్యాలను ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది..?
సాక్షి లైఫ్ : ప్రస్తుతం మార్కెట్ లో లభించే అనేక ఉత్పత్తులు నాణ్యత లేకాపడం కూడా జబ్బులు పెరగడానికి ప్రధాన కారణమని పోషకాహారనిపుణులు అంటున్నారు. వ్యాధులకు పండే పంటలకు లింకేంటి..? అంటే లింక్ ఉందని అంటున్నారు వారు. పురుగుమందులు వేసి పండించిన పంటల కారణంగా జనాలు మరింతగా రోగాల బారిన పడుతున్నారని వారు చెబుతున్నారు. ప్రధానంగా ఆహారపదార్థాల్లో కల్తీతోపాటు పురుగుమందులు వేసి పండించిన పంటలవల్ల కూడా దీర్ఘకాలిక వ్యాధులు తలెత్తుతున్నాయని అనేక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
ఇది కూడా చదవండి..ఏ ఫుడ్ లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో తెలుసా..?
ఇది కూడా చదవండి..ఏలకులలో ఎన్ని అద్భుత ఔషధగుణాలున్నాయో తెలుసా..?
ఇది కూడా చదవండి..ఈ ఐదు చిట్కాలు పాటిస్తే ఎలాంటి రోగాలు రావు..
ఇది కూడా చదవండి..మెంతులతో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయా..?
దైనందిన జీవితంలో సాధారణ అలవాట్ల ద్వారా మీరు మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? తృణధాన్యాలు ఎలా తింటే మంచిది..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ పోషకాహార నిపుణులు శ్రీదేవి సాక్షిలైఫ్ కు వివరించారు. ఈ కింది వీడియో చూసి ఆ విశేషాలు ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి.. హిమోఫిలియా ఎలా నయం అవుతుంది..?
ఇది కూడా చదవండి.. థైరాయిడ్ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
