ఆరోగ్యంగా ఉంచడంలో యాంటీఆక్సిడెంట్ల పాత్ర ఏమిటి..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : తృణధాన్యాలు పిల్లల రోగనిరోధక వ్యవస్థకు ఎలా ఉపయోగ పడుతాయి..? పిల్లల ఆరోగ్యానికి సహాయపడే నిర్దిష్ట ఆహారాలు ఉన్నాయా? రోగనిరోధక శక్తి పెరగడానికి ఏయే ఆహారాలు ఎక్కువగా ఉపయోగ పడుతాయి..? పిల్లలలో దీర్ఘకాలిక రోగనిరోధక శక్తికి సమతుల్య ఆహారం ఎలా దోహదపడుతుంది..?


రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాల పోషక విలువలను తయారు చేసే పద్ధతి (వంట, పచ్చి, మొదలైనవి) ఎలా ప్రభావితం చేస్తాయి..? పిల్లల రోగనిరోధక శక్తిని ప్రభావితం చేసే కొన్ని ఫుడ్ అలెర్జీలు ఏమిటి..? భోజనం చేసే సమయం పిల్లల రోగనిరోధక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది..? పిల్లల రోగనిరోధక వ్యవస్థపై చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాల ప్రభావం ఎలా ఉంటుంది..?

చిన్నపిల్లలకు అనుకూలమైన,సులభంగా తయారుచేయగల కొన్ని రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు ఏవి? తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చే ఆహారంలో తగినంత జింక్ లభిస్తుందని ఎలా నిర్ధారించుకోవాలి? అనే అంశాలను గురించి ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డా. సుష్మ కుమారి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..

 

ఇది కూడా చదవండి..మీ ఆహారంలో బ్రౌన్ రైస్‌ని చేర్చుకునే మార్గాలు.. 

ఇది కూడా చదవండి..ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి ఎన్నిగుడ్లు తినాలి..?  

ఇది కూడా చదవండి..చలికాలంలో రోగనిరోధక శక్తినిపెంచే మెగ్నీషియం..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.