శుద్ధి చేసిన ధాన్యాల గ్లైసెమిక్ ఇండెక్స్ పాత్ర ఏమిటి..?
సాక్షి లైఫ్: శుద్ధి చేసిన ధాన్యాల (refined grains) గ్లైసెమిక్ ఇండెక్స్ పాత్ర ఏమిటి..? అది మోకాలి నొప్పితో ఎలా సంబంధం కలిగి ఉంటుంది? మోకాలి నొప్పి ఉన్న కొందరు వ్యక్తులు పాల ఉత్పత్తులను ఎందుకు నివారించాలి లేదా పరిమితం చేయాలి? ఆహారంలో ఒమేగా-6 (Omega-6),ఒమేగా-3 (Omega-3) ఫ్యాటీ యాసిడ్స్ మధ్య అసమతుల్యత కీళ్లలో ఇన్ఫ్లమేషన్ ను ఎలా ప్రభావితం చేస్తుంది?
ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు..
ఇది కూడా చదవండి..For health : కుంకుమ పువ్వు"టీ"తో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..?
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ఎండ్-ప్రోడక్ట్స్ (AGEs) అంటే ఏమిటి..? అవి కీళ్ల నొప్పికి ఎలా దోహదం చేస్తాయి? క్యాన్డ్ సూప్స్, ప్యాక్ చేసిన స్నాక్స్ వంటి అధిక సోడియం ఉన్న ఆహారాలు నీటిని నిలుపుకోవడం, మోకాళ్లపై ఒత్తిడినిఎలా పెంచుతాయి? అనే అంశాలను గురించి ప్రముఖ న్యాచురోపతి వైద్యనిపుణులు డా. షగుఫ్తా సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..?
ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..మెనోపాజ్ సమయంలో మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జీవనశైలి మార్పులు చేసుకోవాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
