మంకీ పాక్స్ నిజంగా ప్రాణాంతకమా..?   

షేర్ చేయండి:
మంకీ పాక్స్ నిజంగా ప్రాణాంతకమా..?   

సాక్షి లైఫ్ : 2022లో మంకీ పాక్స్ వైరస్ వందకు పైగా దేశాలకు వ్యాపించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) దీనిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. మనిషి నుంచి మనిషికి సోకే అవకాశాలు కూడా ఉన్నాయని, ఇది ఎలుకలు, ఉడుతలు కోతులు వంటి జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. మంకీ పాక్స్ ఫ్లూ లాంటి లక్షణాలను కలిగి ఉంటుంది. కొన్ని సందర్భాల లో ఇది ప్రాణాంతకం కావచ్చు. మంకీ పాక్స్ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది? 

ఇది కూడా చదవండి..ఒమేగా-3లో ఎన్నిరకాలు ఉన్నాయి..?

ఇది కూడా చదవండి..డెంగ్యూని నిర్మూలించేందుకు కర్ణాటకలో సరికొత్త మార్గదర్శకాలు..

ఇది కూడా చదవండి..ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎలాంటి ఆహారాల నుంచి పొందవచ్చు..?

ప్రధాన కారణాలు..? 

ఈ వ్యాధిని ఇతర వ్యక్తులకు ఎలా సోకుతుంది? ఫ్లూ లక్షణాలు, మంకీ పాక్స్ మధ్య తేడా ఏమిటి? మంకీ పాక్స్ ప్రాథమిక లక్షణాలను ఎలా గుర్తించవచ్చు..?మంకీ పాక్స్ వల్ల ఎలాంటి చర్మసంబంధిత సమస్యలు వస్తాయి..? మంకీ పాక్స్ రావడానికి ప్రధాన కారణాలు ఏమిటి? ఫ్లూ ,మంకీ పాక్స్ లక్షణాలు ఎలా భిన్నంగా ఉంటాయి? మంకీ పాక్స్ వ్యాధి నయం అయ్యే మార్గాలు ఏమిటి..? ఫ్లూ లక్షణాలు ఉన్నా మంకీ పాక్స్ ఉందని ఎలా తెలుసుకోవాలి..?

మంకీ పాక్స్ చికిత్స..? మంకీ పాక్స్ నుంచి కోలుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి..? మంకీ పాక్స్ వ్యాధి రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్తలు పాటించాలి..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ పల్మనాలజిస్ట్ డా. రఘునాథ్ రెడ్డి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియోను క్లిక్ చేసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.

ఇది కూడా చదవండి..జుట్టు, చర్మ సంరక్షణకు విటమిన్ "ఇ" చేసే మేలు తెలుసా..?

ఇది కూడా చదవండి..ప్రోటీన్ ఫుడ్ దేనికి ప్రయోజనకరం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.