వెరికోస్ వెయిన్స్ నివారించడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : వెరికోస్ వెయిన్స్ వచ్చినప్పుడు తొలినాళ్లలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? వెరికోస్ వెయిన్స్ కు ప్రధాన కారణాలు ఏమిటి..? ఎలాంటివారికి వస్తాయి..? వెరికోస్ వెయిన్స్ చికిత్స కోసం ఎలాంటి పరీక్షలు చేయాలి? వెరికోస్ వెయిన్స్ చికిత్స చేయించిన తర్వాత మళ్లీ రావా..? వాటినిఎలా నివారించవచ్చు?

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?

వెరికోస్ వెయిన్స్ ఆపరేషన్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కాళ్ల మీద బరువు ఎక్కువగా పడడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి..? వాటి నుంచి ఎలా బయటపడవచ్చు? వెరికోస్ వెయిన్స్ చికిత్స ఎలా చేస్తారు? వెరికోస్ వెయిన్స్ చికిత్స తర్వాత కనీసం ఎన్ని రోజుల వరకు విశ్రాంతి అవసరం? అనే అంశాలను గురించి ప్రముఖ వ్యాస్కులర్ సర్జన్ విశ్వనాథ్ ఆత్రేయ సాక్షి లైఫ్ కు మరిన్ని వివరాలు అందించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి. 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనలకు బెస్ట్ సొల్యూషన్ 

ఇది కూడా చదవండి..సైనసిటిస్ ఎన్నిరకాలున్నాయంటే..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.