ఎలాంటి అలవాటు శరీరంలోని క్యాల్షియాన్నితగ్గిస్తుంది..?  

సాక్షి లైఫ్ : మన శరీరానికి క్యాల్షియం చాలా ముఖ్యం. ఎముకలు బలోపేతం కావడానికి కాల్షియం పోషించేపాత్ర అంతా ఇంతా కాదు. ముఖ్యంగా క్యాల్షియం లోపం కారణంగా ఎముకలు బలహీనపడతాయి. అంతేకాదు బోలు ఎముకల వ్యాధి ప్రమాదం కూడా గణనీయంగా పెరుగుతుంది. రోజువారీ అలవాట్ల వల్ల కూడా క్యాల్షియం స్థాయిలు తగ్గవచ్చు. అందుకు ప్రధాన కారణం ఏమిటంటే..?   

 

ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తక్కువగా ఉంటే ఏమి చేయాలి..?

ఇది కూడా చదవండి..రాత్రి ఆలస్యంగా తినడం వల్ల వచ్చే 6 అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి..లిపోప్రోటీన్ గ్లోమెరులోప‌తి అనేది అత్యంత అరుదైన వ్యాధా..?  

ఇది కూడా చదవండి..ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగడం వల్ల శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుందంటే..? 

 

 కాల్షియం మన శరీరానికి అవసరమైన ఖనిజం, ఇది ఎముకలు, దంతాలను బలోపేతం చేయడంలో అలాగే కండరాలు, నరాలు, గుండె  సరైన పనితీరుకు సహాయపడుతుంది. అందువల్ల, శరీరంలో తగిన మొత్తంలో క్యాల్షియం కలిగి ఉండటం చాలా ముఖ్యం, ఎందుకంటే క్యాల్షియం లోపం కారణంగా అనేక సమస్యలు తలెత్తుతాయి.

అయితే, ఆధునిక జీవనశైలితోపాటు కొన్నిరకాల అలవాట్లు మన శరీరం క్యాల్షియంను నెమ్మదిగా తగ్గిస్తాయి. శరీరంలో క్యాల్షియం తగ్గడానికి కారణమయ్యే ఒక అలవాటు ఏమిటో తెలుసుకుందాం.. 

 ఎముకలపై ఉప్పు ప్రభావం.. 
 
ఉప్పు, అంటే సోడియం క్లోరైడ్, మన శరీరంలో నీటి సమతుల్యతను కాపాడడానికి సహాయపడుతుంది. కానీ మనం ఎక్కువ ఉప్పు తీసుకోవడం కారణంగా అదనపు సోడియంను బయటకు పంపడానికి ఎక్కువగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. ఈ ప్రక్రియలో క్యాల్షియం కూడా బయటకు వెళుతుంది. ఈ కారణంగానే ఎక్కువ ఉప్పు తీసుకునే వారి మూత్రంలో సాధారణం కంటే ఎక్కువ క్యాల్షియం ఉంటుంది. అందువల్ల, అధిక ఉప్పు తీసుకునే అలవాటు కాల్షియం లోపానికి ప్రధాన కారణం అవుతుంది.

ఇది కూడా చదవండి..ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు ప్రమాదకరం ఎందుకంటే..?

ఇది కూడా చదవండి..ఎబోలా వైరస్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి.. శాకాహారులకు మెదడు పనితీరును పెంచే ఆహారాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి.. అధిక ఒత్తిడితో గుండె జబ్బుల ముప్పు.. 

ఇది కూడా చదవండి..డెలివరీకి ముందు గర్భిణీలు "సీ" ఫుడ్ తినకూడదా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : difference-rock-salt calcium-myths black-salt calcium-tablets calcium- causes calcium-deficiency calcium salt salt-side-effects deficiency -benefits-of-black-salt black-salt-benefits epsom-salt epsom-salt-health-benefits calcium-rich-fruits calcium-fruits-list curd-with-salt salty-foods accumulated-calcium low-salt-diet zero-salt-diet salt-intake high-salt-diet too-much-salt-in-your-diet how-does-salt-affect-the-body does-salt-affect-the-body does-salt-affect-weight-loss sea-salt how-much-salt-per-day what-does-salt-do-to-your-body effects-of-eating-too-much-salt low-salt
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com