Autophagy : ఆటోఫాగీ అంటే ఏమిటి..? అది మన శరీరానికి ఎలా ఉపయోగ పడుతుంది..?
సాక్షి లైఫ్ : ఫాస్టింగ్ చేయడం వల్ల ఆటోఫాగీ ఎలా ప్రారంభమ వుతుంది..?ఆటోఫాగీ ప్రక్రియ మన కణాలను ఎలా శుభ్రపరుస్తుంది..? ఎంతసేపు ఉపవాసం ఉంటే ఆటోఫాగీ ప్రారంభమ వుతుంది..? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఆటోఫాగీకి ఎలా సహాయపడుతుంది..? ఆటోఫాగీ వల్ల వృద్ధాప్యం తగ్గుతుందా..? ఆటోఫాగీ క్యాన్సర్ లేదా ఇతర వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుందా..? రోజూ ఫాస్టింగ్ చేయడం సురక్షితమేనా..? ఎవరు చేయకూడదు..? ఆటోఫాగీ ప్రక్రియను సహజంగా పెంచడానికి ఏ ఆహారం ఉపయోగపడుతుంది..? ఆటోఫాగీ వల్ల బరువు తగ్గడంలో ఎలా సహాయం జరుగుతుంది..?
వ్యాయామం ఆటోఫాగీని పెంచుతుందా? ఆటోఫాగీ వల్ల ఇమ్యూనిటీ ఎలా మెరుగుపడుతుంది? ఆటోఫాగీ మన శరీరంలో ఎప్పుడు ప్రారంభమవుతుంది? 12 గంటలు, 16 గంటలు లేదా 24 గంటల ఫాస్టింగ్‌లో ఆటోఫాగీ ప్రభావం ఎలా ఉంటుంది? ఆటోఫాగీ వల్ల పాత కణాలు ఎలా తొలగిపోతాయి? ఫాస్టింగ్ సమయంలో నీరు తాగవచ్చా? అది ఆటోఫాగీపై ప్రభావం చూపుతుందా? ఆటోఫాగీ వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుందా?
ఆటోఫాగీ డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందా? ఎక్కువసేపు ఫాస్టింగ్ చేయడం వల్ల ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయా? ఆటోఫాగీ మెదడు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతుంది..? ఆటోఫాజీ వల్ల అల్జీమర్స్ వంటి వ్యాధుల ప్రమాదం తగ్గుతుందా..? ఫాస్టింగ్ చేయకుండా కూడా ఆటోఫాగీని పెంచే మార్గాలు ఉన్నాయా? నిద్ర ఆటోఫాగీపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఆటోఫాగీవల్ల ఇమ్యూన్ సిస్టమ్ ఎలా బలపడుతుంది?
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఆటోఫాగీ వల్ల శరీరంలోని టాక్సిన్లు ఎలా తొలగి పోతాయి? ఆటోఫాగీ ప్రక్రియను శాస్త్రవేత్తలు ఎలా కనుగొన్నారు? ఆటోఫాగీ ఎక్కువగా జరిగితే శరీరానికి హాని కలుగుతుందా? ఫాస్టింగ్ సమయంలో కాఫీ లేదా టీ తాగవచ్చా? ఆటోఫాగీ వల్ల హృదయ ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుంది..? ఆటోఫాగీ మన జీవితకాలాన్ని ఎలా పెంచుతుంది..? అనే అంశాలను గురించి ప్రముఖ హెపటాలజిస్ట్ డా.అంకిత్ విజయ్ అగర్వాల్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?
ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
