జీవనశైలి మార్పులు నిద్ర సమస్యలకు ఎలా పరిష్కారం చూపుతాయి?
సాక్షి లైఫ్ : నిద్రలేమి: నిద్ర పట్టకపోవడానికి ప్రధాన కారణాలు ఏమిటి? నిపుణులు ఏం చెబుతున్నారు? మీ ఆహారపు అలవాట్లు నిద్రకు శత్రువులా? ఏయే ఆహారాలు, పానీయాలు నిద్రలేమికి దారితీస్తాయి? రాత్రిపూట మీరు ఫోన్ వాడుతున్నారా? ప్రశాంతమైన నిద్ర కోసం పాటించాల్సిన చిట్కాలు. నిద్ర సరిగా లేకపోతే.. డిప్రెషన్, ఆందోళన లాంటి మానసిక సమస్యలు వస్తాయా? నిద్రకు, మానసిక ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి?
ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..?
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
మంచి నిద్ర కోసం ఎలాంటి అలవాట్లు ప్రధానం? ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు? నిపుణుల సూచనలు.. అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు డా. నళిని నాగళ్ల సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
