కిడ్నీ రాళ్ల నివారణకు ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?  

షేర్ చేయండి:
కిడ్నీ రాళ్ల నివారణకు ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?  

సాక్షి లైఫ్ : కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే పలు జాగ్రత్తలు అవసరం. అటువంటివాటిలో ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులు ఉన్నాయి.  రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగాలి. ఇది మూత్రాన్ని పలుచగా ఉంచుతుంది. రాళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారం: ఉప్పు, ఆక్సలేట్ ఉన్న ఆహార పదార్థాలను పరిమిత పరిమాణంలో తినండి. వైద్యుడిని సంప్రదించకుండా కాల్షియం సప్లిమెంట్లను తీసుకోకండి.

 

ఇది కూడా చదవండి..బాణాసంచా కాల్చడం వల్ల ఎలాంటి వారిపై ఎక్కువగా ఎఫెక్ట్ కనిపిస్తుంది..?

ఇది కూడా చదవండి..మనిషి శరీరానికి ఎన్నిరకాల విటమిన్లు అవసరం..?

ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ ను తగ్గించే బెస్ట్ ఫుడ్..

 

క్రమం తప్పకుండా వ్యాయామం:  ఆరోగ్యకరమైన జీవక్రియను నిర్వహించడానికి రాళ్ల ప్రమాదాన్ని తగ్గించడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.

నాన్ వెజ్ : ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు చాలా అవసరం. రెడ్ మీట్ తక్కువగా తీసుకోవడం మేలు.  

హెల్త్ చెకప్  : మీకు రాళ్లు వచ్చే ప్రమాదం ఉంటే, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి.

 

ఇది కూడా చదవండి.. బ్యాక్టీరియా ఎలా సంక్రమిస్తుంది..?

ఇది కూడా చదవండి.. హిమోఫిలియా ఎలా నయం అవుతుంది..?

ఇది కూడా చదవండి..శిరోజాల సంరక్షణలో అద్భుత ప్రయోజనాలు అందించే చిలగడదుంప..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.