ఎలాంటి వాళ్లకు హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ..?
సాక్షి లైఫ్ : గుండె మనిషి శరీరంలో అత్యంత ప్రధానమైన ఆర్గాన్. అంతేకాదు హృదయనాళ వ్యవస్థకు ప్రధానమైంది. శరీరం అంతటా రక్తాన్ని పంప్ చేసే రక్త నాళాల నెట్‌వర్క్ గుండెపై ఆధారపడుతుంది. ఇది హృదయ స్పందన రేటు, రక్తపోటును నియంత్రించడానికి ఇతర శరీర వ్యవస్థలతో కూడా పనిచేస్తుంది. కుటుంబ చరిత్ర, వ్యక్తిగత ఆరోగ్య చరిత్ర, జీవనశైలి వంటివి గుండె పని తీరును ప్రభావితం చేస్తాయి.
ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..?
ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ముఖ్యంగా ఇటీవల యూత్ లో కూడా గుండె సంబంధిత సమస్యలు తీవ్రంగా పెరుగుతున్నాయి. అందుకు కారణాలు ఏమిటి..? అనే అంశాలను గురించి ప్రముఖ కార్డియాలజిస్టు డా. హేమంత్ సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియోను చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి.. థైరాయిడ్ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి..?
ఇది కూడా చదవండి.. ఎలాంటి ఆసనాలు, ముద్రలు వేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
