ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి కూరగాయలు తీసుకోవాలి..? 

షేర్ చేయండి:
ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి కూరగాయలు తీసుకోవాలి..? 

సాక్షి లైఫ్ : కాఫీ లేదా టీ అల్పాహారాన్ని ముందు తీసుకోవాలా తర్వాత తీసుకోవాలా..? పాలు, పెరుగు బ్రేక్ ఫాస్ట్ లో ఎందుకు చేర్చాలి? ఉదయాన్నే మధుమేహం ఉన్నవారు బ్రేక్ ఫాస్ట్ లో ఎలాంటి డైట్స్ తీసుకోవాలి..? ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉండాలి..? ఏమేం కూరగాయ లు తింటే శరీరానికి తగిన పోషకాలు లభిస్తాయి..? ఆరోగ్యంగా ఉండేందు కు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఆహారాలు..?

రెటినాయిడ్స్ వల్ల కలిగే ప్రయోజనాలు, దుష్ప్రభావాలు ఏమిటి..? 

ఇది కూడా చదవండి..చర్మ సంబంధిత సమస్యలు ఎలాంటివాళ్లలో ఎక్కువగా వస్తాయి..?

ఇది కూడా చదవండి..లిప్ స్టిక్ వాడుతున్నారా..? అయితే జాగ్రత్త..

ఇది కూడా చదవండి..జననేంద్రియాలు శుభ్రంగా లేకపోవడం వల్ల కలిగే సాధారణ అంటువ్యాధులు ఏమిటి..?

ప్రతి రోజూఎలాంటి పండ్లు తీసుకోవచ్చు..? బ్రేక్ ఫాస్ట్ లో ఎలాంటివి చేర్చుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు..? ఆహారంలో ప్రోటీన్ ఉన్న అల్పాహారం ఏమిటి? స్నాక్స్ గా తీసుకోవడానికి సరైన బ్రేక్ ఫాస్ట్ ఐడియాస్..? విటమిన్లు, మినరల్స్ ఉన్న బ్రేక్ ఫాస్ట్ ఏవి? అనే అంశాలను గురించి సాక్షి లైఫ్ కు ప్రముఖ పోషకాహార నిపుణురాలు డా. శ్రద్ధ వ్యాస్ మరిన్ని విశేషాలు అందించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో క్లిక్ చేసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..

 

ఇది కూడా చదవండి..గర్భం దాల్చిన మొదటి మూడునెలలు ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ ఎందుకు వస్తుందో తెలుసా..? 

ఇది కూడా చదవండి..ఏ వయసువారిలో రక్తహీనత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.