జననేంద్రియాలు శుభ్రంగా లేకపోవడం వల్ల కలిగే సాధారణ అంటువ్యాధులు ఏమిటి..?
సాక్షి లైఫ్ : పరిశుభ్రత లేకపోతే మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చా? అపరిశుభ్రత వల్ల కలిగే అంటువ్యాధుల లక్షణాలు ఎలా ఉంటాయి..? పరిశుభ్రత లేకపో వడం వల్ల పునరుత్పత్తి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది..? అపరిశుభ్రత కారణంగా వచ్చే అంటువ్యాధులను నివారించడానికి ఎలాంటి నివారణ చర్యలు అవసరం?
కిడ్నీలో రాళ్లు ఎలా ఏర్పడతాయి..? వాటికి కారణమేమిటి..?
ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?
ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు..
ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి
పరిశుభ్రత లేకపోవడానికి, ఈస్ట్ ఇన్ఫెక్షన్ల మధ్య ఏంటి సంబంధం..? పరిశుభ్రత లేకపోవడం వల్ల మాత్రమే అంటువ్యాధులు వస్తాయా..? అపరిశుభ్రత మహిళల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? అపరిశుభ్రత దీర్ఘకాలిక పునరుత్పత్తి సమస్యలను కలిగిస్తుందా?జననేంద్రియాలు శుభ్రంగా లేకపోతే ఏం జరుగుతుంది..? శృంగార సమయంలో నొప్పిగా , మంటగా అనిపిస్తే ఏం చేయాలి..? దీనికి చికిత్స ఏమిటి..? డెలివరీ తర్వాత మహిళల్లో ఎలాంటి మార్పులు వస్తాయి..?
జననాంగాల పరిశుభ్రంగా లేకపోతే ఏమేం సమస్యలు వస్తాయి..? మూత్ర విసర్జన తర్వాత ప్రైవేట్ భాగాలను ఎలా శుభ్రం చేయాలి..? ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని ఎలా తగ్గించుకోవాలి..? అనే అంశాలను గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డా.వసుంధర లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..ఆర్థరైటిస్ చికిత్సలో స్టెమ్ సెల్ థెరపీని ఉపయోగించడంలో ఎలాంటి సవాళ్లు ఉన్నాయి?..
ఇది కూడా చదవండి..మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 7 మార్గాలు
ఇది కూడా చదవండి..అల్లోపతి, యునాని చికిత్సా విధానాల మధ్య ముఖ్యమైన తేడాలు ఏమిటి?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
