గర్భం దాల్చిన మొదటి మూడునెలలు ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?
సాక్షి లైఫ్ : మొదటి త్రైమాసికంలో గర్భిణీలు గమనించాల్సిన సంకేతాలు ఏమిటి? గర్భిణీలు మొదటి త్రైమాసికంలో ఎదుర్కొనే అనారోగ్య సమస్యలు ఏమిటి..? మొదటి త్రైమాసికంలో తీసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన జాగ్రత్తలు..? ప్రినేటల్ విటమిన్లు, పోషకాలు అంటే ఏమిటి?మొదటి త్రైమాసికంలో గర్భస్రావం జరిగే ప్రమాదాన్ని ఎలా నియంత్రించవచ్చు..?
ఇది కూడా చదవండి..చర్మ సంబంధిత సమస్యలు ఎలాంటివాళ్లలో ఎక్కువగా వస్తాయి..?
ఇది కూడా చదవండి..లిప్ స్టిక్ వాడుతున్నారా..? అయితే జాగ్రత్త..
ఇది కూడా చదవండి..జననేంద్రియాలు శుభ్రంగా లేకపోవడం వల్ల కలిగే సాధారణ అంటువ్యాధులు ఏమిటి..?
గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లో ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి..? గర్భం దాల్చిన తర్వాత మొదటి త్రైమాసికంలో ఎలాంటి జీవనశైలి మార్పులు చేసుకోవాలి? గర్భం దాల్చిన మొదటి త్రైమాసికంలో ఏదైనా నిర్దిష్ట వ్యాయామాలు చేస్తే మంచిది..? అనే అంశాలను గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డా. స్వప్న సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..అసమతుల్య ఆహారంతో మహిళల్లో పెరుగుతున్న రక్తహీనత..
ఇది కూడా చదవండి..వాయు కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందా..?
ఇది కూడా చదవండి..పొగతాగని వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కు కారణాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
