రెటినాయిడ్స్ వల్ల కలిగే ప్రయోజనాలు, దుష్ప్రభావాలు ఏమిటి..?
సాక్షి లైఫ్ : ముఖాన్ని శుభ్రపరచడానికి ఉత్తమమైన పద్ధతులు ఏమిటి? మొటిమలను ఎలా నివారించవచ్చు..? రొటీన్ లైఫ్ లో యాంటీ ఏజింగ్ ఉత్పత్తులను ఎలా చేర్చుకోవచ్చు? సీరమ్‌లను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి..? అందుకోసం సరైనదాన్ని ఎలా ఎంచువాలి..? ఎన్నాళ్ళకోసారి దాన్ని మళ్లీ అప్లై చేయాలి? కెమికల్ ఎక్స్‌ఫోలియెంట్స్ ,ఫిజికల్ ఎక్స్‌ఫోలియెంట్స్ మధ్య తేడా ఏమిటి..?
ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..అల్జీమర్స్ కు చికిత్స ఏమిటి..?
ఇది కూడా చదవండి.. జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది ఈ జబ్బుకు సంకేతం కావచ్చు..
ఇది కూడా చదవండి.. చిన్న వయసులో కూడా అల్జీమర్స్ సమస్య వస్తుందా..?
పొడి చర్మాన్ని ఎలా పరిష్కరించుకోవచ్చు..? జిడ్డు చర్మం కోసం మాయిశ్చరైజర్‌లో ఏ పదార్థాలు ఉండేలా చూడాలి? సున్నితమైన చర్మానికి ఎలాంటి చర్మ సంరక్షణ ఉత్పత్తులు ఉపయోగపడుతాయి..? అనే అంశాలపై ప్రముఖ డెర్మటాలజిస్టు డా. చంద్రావతి సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఆ సమాచారాన్ని ఆమె మాటల్లోనే ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..థ్రోంబోసైట్లు అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
