ఇన్సులిన్ తీసుకుంటున్నా షుగర్ లెవెల్స్ నియంత్రణలో లేకపోవడానికి కారణాలు ఏమిటి..?
సాక్షి లైఫ్ : ఇన్సులిన్ తో పాటు, జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవడం వల్ల డయాబెటిస్ ను సమర్థవంతంగా నిర్వహించవచ్చు? డయాబెటిస్ నియంత్రణకు ఆహారంలో తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు ఏమిటి? డయాబెటిస్ ఉన్నవారు వ్యాయామం ఎంత సమయం చేయాలి, ఏ రకమైన వ్యాయామం మంచిది? మానసిక ఒత్తిడి డయాబెటిస్ పై ఎలా ప్రభావం చూపుతుంది? దాన్ని తగ్గించుకోవడానికి మార్గాలు ఏమిటి?
ఇది కూడా చదవండి..న్యూరోసర్జన్లు వెన్నెముక శస్త్రచికిత్స చేయడానికి కూడా అర్హులే
ఇది కూడా చదవండి..పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన
ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ రావడానికి ప్రధాన కారణాలు..?
డయాబెటిస్ నియంత్రణలో శరీర బరువు ఎలా కీలక పాత్ర పోషిస్తుంది? బరువు తగ్గడానికి ఎలాంటి పద్ధతులు పాటించాలి? డయాబెటిస్ ఉన్నవారు ఏ ఆహార పదార్థాలు పూర్తిగా మానేయాలి, ఏవి పరిమితంగా తీసుకోవాలి? రాత్రిపూట భోజనం చేసే సమయం, దాని పరిమాణం షుగర్ లెవెల్స్ పై ఎలా ప్రభావం చూపుతుంది?
నిద్రలేమి,డయాబెటిస్ మధ్య సంబంధం ఏమిటి? మంచి నిద్ర కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఇంట్లో ఉండే పదార్థాలతో డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఏమైనా చిట్కాలు ఉన్నాయా? అనే అంశాలను గురించి ప్రముఖ ప్రివెంటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ డా. ప్రశాంతి రాజు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..నడక, పరుగు.. ఈ రెండిటిలో ఏది ఉత్తమం..?
ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
