ఆస్తమా లేదా సీఓపీడీ (COPD) ఉన్నవారు పెంపుడు జంతువులను లేదా పక్షులను ఎందుకు దూరంగా ఉంచాలి..?
సాక్షి లైఫ్ : పక్షులు, జంతువుల వల్ల శ్వాసకోశ ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదాలు (Risks) ఉంటాయి? ఈ ఆరోగ్య హెచ్చరిక ముఖ్యంగా ఎవరికి వర్తిస్తుంది? పెంపుడు జంతువుల నుండి వచ్చే అలెర్జీ కారకాలు (Allergens)ఏవి? అవి ఊపిరితిత్తులపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? పెంపుడు జంతువులను ఇష్టపడేవారు, ఆస్తమా, సీఓపీడీ ఉన్నా వాటిని పెంచాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
ఆస్తమా లేదా సీఓపీడీ ఎలాంటి కారకాల వల్ల వస్తుంది..? ఆస్తమా ప్రాణాంతకమైనదా..? సీఓపీడీని నయం చేసే చికిత్సలు ఏమిటి..? ఆస్తమా లేదా సీఓపీడీ నిర్మూలనకు ఎలాంటి ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి..? అనే అంశాలను గురించి ప్రముఖ పల్మనాలజిస్ట్ డా. రత్నాకర్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో ను చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..30కి పైగా వ్యాధికారక క్రిముల జాబితాను విడుదల చేసిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్..
ఇది కూడా చదవండి..పొద్దున్నే నిద్ర లేవగానే అలసటగా అనిపిస్తుందా..? కారణాలు ఇవే కావచ్చు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
