World Malaria Day 2025 : మలేరియాను అంతం చేసేందుకు పిలుపునిచ్చిన డబ్ల్యూహెచ్ఓ..

సాక్షి లైఫ్ : మలేరియాను ప్రపంచవ్యాప్తంగా అంతంచేసేందుకు అందరూ కలిసి ముందుకురావాలని డబ్ల్యూహెచ్ ఓ పిలుపునిచ్చింది. "మలేరియా మనతోనే ముగుస్తుంది: "మలేరియా ఎండ్స్ విత్ అజ్, రీ ఇన్వెస్ట్, రీఇమాజిన్ రీ ఇగ్నైట్" అనే థీమ్ తో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ ఓ) ప్రపంచవ్యాప్తంగా నూతన చైతన్యం తీసుకొచ్చేందుకు ఈ ఏడాది పిలుపునిచ్చింది.

 

ఇది కూడా చదవండి..మీకు అధిక కొలెస్ట్రాల్ ఉందా..? ఈ 5 కూరగాయలు తినండి.. 

ఇది కూడా చదవండి..ఫుడ్ అనేది పిల్లలపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది..?

ఇది కూడా చదవండి..విటమిన్ "సి" లోపం చర్మ ఆరోగ్యంపై, ముఖ్యంగా పాదాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి..పాదాల పగుళ్లకు ప్రధాన కారణాలు ఏమిటి..?

 

ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25న జరుపుకునే ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మలేరియా నిర్మూలన కోసం సమష్టి కృషిని మరింత ఉత్తేజపరిచే లక్ష్యంతో డబ్ల్యూహెచ్ ఓ, ఆర్బీఎం పార్టనర్‌షిప్ టు ఎండ్ మలేరియా సహా ఇతర సంస్థలతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.

1990ల చివరలో ప్రపంచ దేశాలు మలేరియా నియంత్రణకు చేపట్టిన కృషి ఫలితంగా, గత రెండు దశాబ్దాల్లో సుమారు 220 కోట్ల కేసులు, 1.27 కోట్ల మరణాలను నివారించగలిగారు.

అయినప్పటికీ, ఇటీవలి సంవత్సరాల్లో ఈ పురోగతి స్థిరీకరణలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. డబ్ల్యూహెచ్ ఓ ఆఫ్రికన్ రీజియన్‌లో ప్రతి నిమిషానికి ఒకరు మలేరియా కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. వాతావరణ మార్పులు, యుద్ధాలు, మానవతా సంక్షోభాలు, ఆర్థిక ఒత్తిళ్లు మలేరియా నియంత్రణ ప్రయత్నాలను దెబ్బతీస్తున్నాయి.

 

ఇది కూడా చదవండి..న్యూట్రిషనిస్ట్ - డైటీషియన్ మధ్య తేడా ఏమిటో తెలుసా..?

ఇది కూడా చదవండి..వేసవికాలంలో నీరసంగా లేకుండా ఉండడానికి ఎలాంటి ఆహారం అవసరం..? 

ఇది కూడా చదవండి..మలేరియా రహిత దేశంగా ప్రత్యేక చర్యలు..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : women-health kids-health viral-fever who world-health-organization world-health-organization-statistics malaria malaria-day high-fever symptoms-of-malaria-fever fever who-guidelines world-malaria-day2025 world-malaria-day-2025 2025-world-malaria-day
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com