Arthritis treatment : గర్భిణీలు జిగురు పెంచే ఇంజెక్షన్లు తీసుకోవచ్చా..?

సాక్షి లైఫ్ : మోకాలి చిప్పల చికిత్స తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలి? కీళ్లలో శబ్దం రావడం తగ్గుతుందా? ఈ ఇంజెక్షన్లు తీసుకోవడానికి సరైన వయస్సు ఎంత? కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స (Joint Replacement) అవసరం లేకుండా చేయగలవా? కీళ్లలో జిగురు పెంచే ఇంజెక్షన్లు అంటే ఏమిటి? ఈ ఇంజెక్షన్లు నిజంగా నొప్పిని తగ్గిస్తాయా? ఎంతకాలం వరకు ఈ ఇంజెక్షన్ ప్రభావం ఉంటుంది? ఎలాంటి ఆర్థరైటిస్ ఉన్నవారికి ఇవి ఉపయోగపడతాయి? కీళ్ల ఇంజెక్షన్లకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి?

మధుమేహం ఉన్నవారు ఈ ఇంజెక్షన్లు తీసుకోవచ్చా? ఈ ఇంజెక్షన్ తర్వాత వెంటనే నడవవచ్చా? కీళ్లలో జిగురు పెరగడం అంటే ఏమిటి? ఈ చికిత్స తీసుకుంటే మళ్లీ ఆర్థరైటిస్ రాకుండా ఉంటుందా? స్టెరాయిడ్ ఇంజెక్షన్లతో దీనికి తేడా ఏమిటి? ఇంజెక్షన్ ఇచ్చే సమయంలో నొప్పి ఎక్కువగా ఉంటుందా? ఈ చికిత్సకు ముందు ఎలాంటి పరీక్షలు చేయాలి? కీళ్ల నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఇంజెక్షన్ అవసరమా? ఫిజియోథెరపీతో పోలిస్తే ఇది ఎంతవరకు ప్రభావవంతం?

ఈ ఇంజెక్షన్లు తీసుకున్న తర్వాత వ్యాయామం చేయవచ్చా? కీళ్ల దెబ్బతినడం ఎంతవరకు తగ్గించవచ్చు? ఈ చికిత్స వల్ల శాశ్వత ఉపశమనం లభిస్తుందా? ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ చికిత్స అందుబాటులో ఉందా? ఈ ఇంజెక్షన్లు శస్త్రచికిత్సకు ప్రత్యామ్నాయమా? ఎంతసార్లు ఈ ఇంజెక్షన్లు తీసుకోవచ్చు? డాక్టర్లు ఎప్పుడు ఈ ఇంజెక్షన్లు సూచిస్తారు? ఈ చికిత్స ఖర్చు ఎంత ఉంటుంది? వయస్సు ఆధారంగా ఈ ఇంజెక్షన్లు వాడవచ్చా? కీళ్లలో జిగురు తగ్గిపోవడానికి కారణాలు ఏమిటి?

 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు.. 

ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..

 

ఈ ఇంజెక్షన్లతో కీళ్ల కదలిక మెరుగుపడుతుందా? ఇంటి చిట్కాలతో దీన్ని తగ్గించుకోవచ్చా? ఈ ఇంజెక్షన్లు తీసుకున్న తర్వాత జాగ్రత్తలు ఏమిటి? కీళ్లలో వేసే ఈ ఇంజెక్షన్లను ఏమని పిలుస్తారు? (Hyaluronic Acid injections అంటే ఏమిటి?) ఈ ఇంజెక్షన్లు ప్రతి ఒక్కరికీ సరిపోతాయా? అనే అంశాలను గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డా. కేజే రెడ్డి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..  

 

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..? 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి..  షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : pregnancy-time arthritis pregnant-women pregnant-women-health arthritis-issues
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com