Trans Fat Oils : ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న నూనెలు గుండె ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరం..?

సాక్షి లైఫ్ : డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ హార్ట్ హెల్త్‌పై ఎలా ప్రభావం చూపిస్తాయి? ఒకే నూనెను పదే పదే వేడి చేసి వాడటం సేఫ్ అవుతుందా? వంట నూనెను ఎలా స్టోర్ చేయాలి..? ఆరోగ్యానికి హాని కలగకుండా? ఆలివ్ ఆయిల్‌ను ఇండియన్ వంటల్లో వాడటం సరైనదేనా? కొబ్బరి నూనె హార్ట్‌కు మంచిదా లేదా హానికరమా? వయస్సు పెరిగేకొద్దీ నూనె వాడకం ఎలా మారాలి? డయాబెటిస్ ఉన్నవారు ఏ నూనె వాడాలి? బీపీ ఉన్నవారికి సరైన వంట నూనె ఏది? తక్కువ నూనెతో వంట చేయడం వల్ల హృదయానికి ఎలాంటి ప్రయోజనం?

నూనె ఎక్కువగా వాడటం వల్ల బరువు పెరుగుదల ఎలా జరుగుతుంది? హార్ట్ అటాక్ రిస్క్ తగ్గించడానికి డైట్‌లో ఏ మార్పులు చేయాలి? నూనెల్లో ఉన్న సాచురేటెడ్ ఫ్యాట్స్, అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే ఏమిటి? ఫుడ్ లేబుల్స్ చూసి మంచి నూనెను ఎలా గుర్తించాలి? గృహవైద్యంలో ఉపయోగించే సంప్రదాయ నూనెలు హార్ట్‌కు ఉపయోగకరమా? రోజుకు ఎంత క్యాలరీలు నూనెల ద్వారా వస్తాయి?


నూనె వాడకం తగ్గించడానికి ఎలాంటి వంట పద్ధతులు ఉపయోగించాలి? హార్ట్ హెల్త్ కోసం ఆయిల్ ఫ్రీ కుకింగ్ మంచిదా? మన హృదయ ఆరోగ్యానికి ఉత్తమమైన వంట నూనె ఏది?
రోజుకు ఎంత నూనె వాడితే హృదయం ఆరోగ్యంగా ఉంటుంది? సన్‌ఫ్లవర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, గ్రౌండ్‌నట్ ఆయిల్,ఏది మంచిది? ఎక్కువ నూనె వాడటం వల్ల హృదయంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? రిఫైన్డ్ ఆయిల్స్ వాడటం సేఫ్ అవుతుందా?కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఏ నూనె ఉపయోగపడుతుంది?

 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

 

వంట నూనెను మార్చడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయా? రోజువారీ ఆహారంలో ఆయిల్ పరిమితి ఎంత ఉండాలి? కోల్డ్ ప్రెస్‌డ్ ఆయిల్స్ (చెక్క నూనెలు) హృదయానికి మంచివేనా? నూనెల మిక్స్ (blended oils) వాడటం మంచిదా? వంట నూనె ఎంపికలో ఏ విషయాలు గుర్తుంచుకోవాలి? హార్ట్ పేషెంట్స్ ఏ నూనెలను తప్పించుకోవాలి? అనే అంశాలను గురించి తెలుసుకోవాలంటే.. ఈ కింది వీడియో చూడండి..  

ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?

ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

Tags : fatty-liver fatty-liver-diet cooking-oils unhealthy-oils vegetable-oils trans-fat hydrogenated-vegetable-oils
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com