Junk Food Affects : పిల్లల శరీరంలో హార్మోన్ల వ్యవస్థ ఎలా పనిచేస్తుంది..? జంక్ ఫుడ్ దీనిని ఎలా దెబ్బతీస్తుంది..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : జంక్ ఫుడ్‌లో ఉండే కృత్రిమ రంగులు, ఫ్లేవర్లు పిల్లల హార్మోన్లపై ప్రభావం చూపుతాయా? అధిక చక్కెర ఉన్న ఆహారాలు పిల్లల గ్రోత్ హార్మోన్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయి? జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే పిల్లల్లో ఆకలి నియంత్రించే హార్మోన్లు (Leptin, Ghrelin) ఎలా మారుతాయి? ఎప్పటికప్పుడు జంక్ ఫుడ్ తినాలనే కోరిక రావడానికి మెదడులో జరిగే మార్పులు ఏమిటి? జంక్ ఫుడ్ వల్ల పిల్లల నిద్ర నాణ్యత తగ్గుతుందా? దాని ప్రభావం హార్మోన్లపై ఎలా ఉంటుంది?

పిల్లలలో ఒత్తిడి హార్మోన్ (Cortisol) పెరగడానికి అనారోగ్యకరమైన ఆహారం కారణమవుతుందా? చిన్న వయసులో వచ్చే హార్మోన్ల మార్పులు పిల్లల భవిష్యత్తు ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? జంక్ ఫుడ్ వల్ల అమ్మాయిలలో PCOS వంటి సమస్యల ముప్పు పెరుగుతుందా? అబ్బాయిలలో టెస్టోస్టెరాన్ స్థాయిలపై జంక్ ఫుడ్ ప్రభావం ఉంటుందా? జంక్ ఫుడ్ వల్ల పిల్లల రోగనిరోధక శక్తి (Immunity) తగ్గుతుందా? పిల్లల్లో ఫ్యాటీ లివర్ సమస్యలు పెరగడానికి జంక్ ఫుడ్ ఎంతవరకు కారణం..? ప్రాసెస్డ్ ఫుడ్‌లో ఉండే ప్రిజర్వేటివ్స్ శరీరంలోని ఎండోక్రైన్ వ్యవస్థను ప్రభావితం చేస్తాయా?

చిన్నారులకు రోజూ ఫాస్ట్ ఫుడ్ ఇవ్వడం వల్ల ఎలాంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు రావచ్చు..? జంక్ ఫుడ్ తినే పిల్లల్లో ఏ హార్మోన్ సంబంధిత లక్షణాలను తల్లిదండ్రులు గమనించాలి..? పిల్లలలో బరువు పెరగడం వెనుక కేవలం ఎక్కువ తినడమే కారణమా? హార్మోన్ల పాత్ర ఎంత..? చక్కెర పానీయాలు (Soft Drinks) పిల్లల శరీరంలో ఎలాంటి హార్మోన్ల మార్పులకు దారితీస్తాయి? జంక్ ఫుడ్ అలవాటు చిన్నప్పటి నుంచే ఉంటే పెద్దయ్యాక జీవక్రియ (Metabolism) ఎలా ప్రభావితం అవుతుంది? తల్లిదండ్రులు పిల్లల ఆహార అలవాట్లను మార్చడానికి ఎక్కడి నుంచి ప్రారంభించాలి?

ఇది కూడా చదవండి..Gen Z Trend ‘Panic Pouch’ : జెన్ జెడ్ ట్రెండ్ ‘పానిక్ పౌచ్’.. యాంగ్జైటీ, ఒత్తిడికి చెక్ పెట్టే మినీ కిట్..!

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

 

పిల్లలు జంక్ ఫుడ్ అడిగినప్పుడు తల్లిదండ్రులు ఎలా స్పందించాలి?స్కూల్ క్యాంటీన్లలో లభించే జంక్ ఫుడ్ పిల్లల ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుంది? ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్కృతి పిల్లల జంక్ ఫుడ్ అలవాట్లను పెంచుతోందా? జంక్ ఫుడ్‌కు బదులుగా పిల్లల హార్మోన్ల ఆరోగ్యానికి ఉపయోగపడే ఆహారాలు ఏవి? పిల్లల హార్మోన్ల సమతుల్యత కోసం ప్రోటీన్, ఫైబర్, విటమిన్ల ప్రాధాన్యత ఎంత?
జంక్ ఫుడ్ పూర్తిగా మానేయాలా? లేక పరిమితంగా తీసుకోవచ్చా? అనే అంశాలను గురించి మరిన్ని విశేషాలను ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..

ఇది కూడా చదవండి..New Guidelines : శరీరానికి అవసరమయ్యే నీటి పరిమాణంలో కొత్త మార్గదర్శకాలు..

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.